MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbf40ac00-2afa-4d58-b24b-c4cdd660d6f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbf40ac00-2afa-4d58-b24b-c4cdd660d6f1-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలు వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అపుడే షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే పవన్ గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అనడమే తప్ప… ప్రాజెక్ట్స్ మాత్రం అసలు ఏ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. ఈ సినిమా కానీ హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతుంది. tollywood{#}Pawan Kalyan;Remake;Yevaru;Dussehra;Vijayadashami;India;kalyan;Cinemaపవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏమైంది.. అసలు ఉందా..!?పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏమైంది.. అసలు ఉందా..!?tollywood{#}Pawan Kalyan;Remake;Yevaru;Dussehra;Vijayadashami;India;kalyan;CinemaTue, 24 Oct 2023 21:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలు వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.  వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ఎప్పుడు డేట్స్ ఇస్తే అపుడే  షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే  పవన్ గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అనడమే తప్ప… ప్రాజెక్ట్స్ మాత్రం అసలు ఏ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. ఈ సినిమా కానీ హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి

 చాలా రోజులు అవుతుంది. పవన్ రాజకయాల్లో బిజీగా ఉండడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఆయన మిగతా సినిమాలకు డేట్స్ ఇస్తు ఈ సినిమాకు మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు? అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది బ్రో సినిమాతో రీ ఎంట్రీలు రీమేక్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్… క్రిష్‌ తో స్ట్రెయిట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ను ప్రకటించి, ఆ వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. పవన్ అనౌన్స్ చేసిన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే అవడంతో... ఈ సినిమా కోసం అబిమానులు ఈగర్‌ గా ఎదురు చేస్తున్నారు.

 కానీ ఏం లాభం.. హరిహర వీరమల్లు సినిమా తరువాత స్టార్ అయిన సినిమా షూటింగులు జరుగుతున్నాయి విడుదల కూడా అవుతున్నాయి.  కానీ ఈ సినిమా అప్డేట్స్ ఏవి బయటకు రావట్లేదు. అసలు ఈ సినిమాపై ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఈ సినిమా ఇక లేనట్టేనా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే దసరా రోజు ఆయుధ పూజ అంటూ… ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్స్ వచ్చాయి. అసలు హరిహర వీరమల్లు నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో… అసలు హరిహర పరిస్థితేంటి అనేది అర్థం కాకుండా పోయింది. అసలు దీనిపై ఎప్పుడు  మేకర్స్ క్లారిటీ ఇస్తారో చూడాలి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>