MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-suma-commentes3c0f8818-61f7-4e1c-9217-ab2eb2676100-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-suma-commentes3c0f8818-61f7-4e1c-9217-ab2eb2676100-415x250-IndiaHerald.jpgప్రముఖ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. బుల్లితెర మహారాణిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వారి హృదయాలను దోచుకున్న సుమా కనకాల తెలుగువారింటి ఆడపడుచులా పేరు సొంతం చేసుకుంది. ఒకపక్క యాంకర్ గా పలు షోలు చేస్తూనే మరొక పక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ .. అప్పుడప్పుడు సినిమాలలో నటిగా కూడా అలరిస్తున్న ఈమె యూట్యూబ్లో సొంత చానల్ ని ఓపెన్ చేసి వీడియANCHER SUMA;COMMENTES{#}roshan;suma;suma kanakala;you tube;Athadu;Manam;Husband;Girl;Cinema;Teluguబ్రతికుండగానే అలాంటి కామెంట్స్ చేసి షాక్ ఇస్తున్న సుమ..!బ్రతికుండగానే అలాంటి కామెంట్స్ చేసి షాక్ ఇస్తున్న సుమ..!ANCHER SUMA;COMMENTES{#}roshan;suma;suma kanakala;you tube;Athadu;Manam;Husband;Girl;Cinema;TeluguTue, 24 Oct 2023 12:00:00 GMTప్రముఖ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. బుల్లితెర మహారాణిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వారి హృదయాలను దోచుకున్న సుమా కనకాల తెలుగువారింటి ఆడపడుచులా పేరు సొంతం చేసుకుంది. ఒకపక్క యాంకర్ గా పలు షోలు చేస్తూనే మరొక పక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ .. అప్పుడప్పుడు సినిమాలలో నటిగా కూడా అలరిస్తున్న ఈమె యూట్యూబ్లో సొంత చానల్ ని ఓపెన్ చేసి వీడియోలు చేస్తూ మరింత బిజీగా మారిపోయింది.

ఇది ఇలా ఉండగా త్వరలోనే సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.. సుమ మాట్లాడుతూ.. ఇళ్లల్లోకి పనికి వచ్చే ఆడవాళ్ళల్లో ఎంతోమంది డబ్బులు లేక వాళ్ళ భర్త చనిపోయి ఉంటేనో ఇలా పనికి వస్తూ ఉంటారు.  వాళ్ళకి కనీసం బ్యాంకు ఖాతా , అలాగే డబ్బులు దాచుకోవాలి,  ఇన్సూరెన్స్లు లాంటివి ఏమీ కూడా తెలియదు. వాళ్ల భర్త ఇన్సూరెన్స్ చేసి ఉంటే అతడు మరణించిన తర్వాత ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. కానీ వాళ్లకి అలాంటివేమీ తెలియదు.

 అందుకే మనకు తెలిసినంతవరకు అందరికీ వీటి గురించి చెప్పాలి అంటూ వెల్లడించింది. అంతేకాదు తాను మాట్లాడుతూ నేను ఆల్రెడీ నా పిల్లలకు ఇన్సూరెన్స్ ల గురించి అంతా చెప్పాను.  ఒకరోజు నా పిల్లలు ఇద్దరినీ కూర్చోబెట్టి.. నేను సడన్గా చనిపోతే ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడ నుంచి వస్తుంది? అని ఇన్సూరెన్స్ అలాగే డబ్బులు లెక్కలు అన్నీ చెప్పాను.మా పాప ఏమో ఎందుకలా మాట్లాడుతున్నావ్ మమ్మీ అని అడిగింది.  కానీ మనం రియాల్టీ చెప్పాలి.  రేపు అనేది ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అన్నీ ధైర్యంగా పిల్లలకు చెప్పాలి అని తెలిపింది సుమ. ఇకపోతే బ్రతికుండగానే ఇలా సుమ అన్ని విషయాలు పిల్లలతో చెప్పడం చూసి ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>