BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rapeddc4270b-8856-4447-94e7-a5272df51df5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rapeddc4270b-8856-4447-94e7-a5272df51df5-415x250-IndiaHerald.jpgజూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్‌.. హైదరాబాద్‌లోనే పేరున్న స్కూల్‌.. ఇక్కడ ఎందరో ప్రముఖులు చదువుకున్నారు. అయితే.. అలాంటి స్కూల్‌కు ఛైర్మన్‌ అయిన మురళి ముకుంద్.. తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యారు. బంజారాహిల్స్ మిధులానగర్ లోని తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి ముకుందను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురళి ముకుందను అదుపులో తీసుకొని సిసిఎస్ భరోసా తరలించిన పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు. -మురళి ముకుంద పైనా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినrape{#}Mukunda;police;muraliపనిమనిషిపై అత్యాచారం చేసిన.. గొప్ప స్కూల్‌ ఛైర్మన్‌?పనిమనిషిపై అత్యాచారం చేసిన.. గొప్ప స్కూల్‌ ఛైర్మన్‌?rape{#}Mukunda;police;muraliTue, 24 Oct 2023 07:39:56 GMTజూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్‌.. హైదరాబాద్‌లోనే పేరున్న స్కూల్‌.. ఇక్కడ ఎందరో ప్రముఖులు చదువుకున్నారు. అయితే.. అలాంటి స్కూల్‌కు ఛైర్మన్‌ అయిన మురళి ముకుంద్.. తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యారు. బంజారాహిల్స్ మిధులానగర్ లోని తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి ముకుందను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మురళి ముకుందను అదుపులో తీసుకొని సిసిఎస్ భరోసా తరలించిన పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు. -మురళి ముకుంద పైనా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పనిమనిషిపై అత్యాచారం చేయడమే కాకుండా చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలైన పని మనిషి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత గొప్పవాడైనా, సంఘంలో పేరున్నా.. విచక్షణ కోల్పోయి మూర్ఖంగా ప్రవరిస్తే.. అందుకు తగిన పర్యవసనాలు ఎదుర్కోక తప్పదన్న విషయాన్ని ఈయన మరోసారి రుజువు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>