Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/balayya41d33907-dce3-440d-833c-5661c17beca4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/balayya41d33907-dce3-440d-833c-5661c17beca4-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భగవంతు కేసరి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. మొదటి రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇక భారీ వసూళ్లతో ఏకంగా 100 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను రొటీన్ గా కాకుండా సరికొత్తగా చూపించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాలBalayya{#}anasuya bharadwaj;kajal aggarwal;rahul;Rahul Sipligunj;Success;Anasuya;twitter;media;Darsakudu;Dussehra;Vijayadashami;Balakrishna;anil ravipudi;sree;Director;Cinemaబాలయ్య చెప్పిన మాటలు.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా?బాలయ్య చెప్పిన మాటలు.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా?Balayya{#}anasuya bharadwaj;kajal aggarwal;rahul;Rahul Sipligunj;Success;Anasuya;twitter;media;Darsakudu;Dussehra;Vijayadashami;Balakrishna;anil ravipudi;sree;Director;CinemaTue, 24 Oct 2023 18:30:00 GMTనందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భగవంతు కేసరి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. మొదటి రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇక భారీ వసూళ్లతో ఏకంగా 100 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను రొటీన్ గా కాకుండా సరికొత్తగా చూపించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.


 ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఇక బాలయ్య కూతురు పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటించింది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని ఒక సునితమైన అంశంపై కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఎంతో మంది చిన్న పిల్లలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి స్పష్టంగా ఈ సినిమాలో చెప్పారు. ఇక ఈ కాన్సెప్ట్ను తీసుకోవడం పై ప్రస్తుతం అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందించాడు


 బ్యాడ్ టచ్.. గుడ్ టచ్ పై అటు అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ సినిమా ద్వారా సాధ్యమైంది అంటూ ట్విట్ చేశాడు. ఇతర మీడియా ద్వారా ఈ పని చేయాలంటే మరో 10 ఏళ్ళు పడుతుందేమో అంటూ కామెంట్ చేశాడు. ఈ సినిమా ద్వారా అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన బాలకృష్ణ అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పాడు రాహుల్ రవీంద్రన్ .  ఈ ట్విట్ కి యాంకర్ అనసూయ రీ ట్విట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సార్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ మూవీకి అటు థియేటర్లో రోజు రోజుకి మరింత పాసిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>