MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej083e7e4e-d0be-4db8-9743-3084bb5fae5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej083e7e4e-d0be-4db8-9743-3084bb5fae5d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశం నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిజీయేస్ట్ బ్యూటీ శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే కొన్ని రోజుVaishnav tej{#}AdiNarayanaReddy;Panjaa;GV Prakash;Yuva;cinema theater;Beautiful;Evening;sree;Reddy;Mass;BEAUTY;naga;sithara;srikanth;Music;Posters;Heroine;producer;Producer;November;Cinema"ఆదికేశవ" మూవీ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!"ఆదికేశవ" మూవీ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!Vaishnav tej{#}AdiNarayanaReddy;Panjaa;GV Prakash;Yuva;cinema theater;Beautiful;Evening;sree;Reddy;Mass;BEAUTY;naga;sithara;srikanth;Music;Posters;Heroine;producer;Producer;November;CinemaTue, 24 Oct 2023 13:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశం నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిజీయేస్ట్ బ్యూటీ శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాని నవంబర్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను పక్కా ప్లానింగ్ లో నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను విడుదల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మూడవ పాటకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

మూవీ లోని మూడవ సాంగ్ అయినటువంటి "లీలమ్మో" అంటూ సాగే సాంగ్ ప్రోమోను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్ మరియు శ్రీ లీల ఇద్దరు కూడా అదిరిపోయే ఊర మాస్ లుక్ లో నిలుచొని ఫోటోకు స్టిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ తో వైష్ణవ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>