MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda40e591d-2728-41bd-97ef-95fa307c902c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda40e591d-2728-41bd-97ef-95fa307c902c-415x250-IndiaHerald.jpgకొరటాల శివ దర్శకత్వంలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున దేవర సినిమా షూటింగ్ శరేగంగా సాగుతోంది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం ఇంకా మొదలు పెట్టలేదు. దానితో పాటు ఈ సినిమా అప్డేట్స్ ఏంటి అని అభిమానులలో ఒక ఆందోళన ఉంది. అయితే నిర్మాతలు ఈ సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడం ఖాయం అని ధీమాగా ఉన్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయనున్నారు. త్వరలో నే ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రానుంది అని అన్నారు. అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఎప్పుడు రిలీtollywood{#}NTR;Jr NTR;koratala siva;lord siva;March;Shiva;Posters;Darsakudu;Director;media;News;Cinema;Heroineఎన్టీఆర్ దేవర నుండి అదిరిపోయే అప్డేట్.. ఏంటంటే..!?ఎన్టీఆర్ దేవర నుండి అదిరిపోయే అప్డేట్.. ఏంటంటే..!?tollywood{#}NTR;Jr NTR;koratala siva;lord siva;March;Shiva;Posters;Darsakudu;Director;media;News;Cinema;HeroineTue, 24 Oct 2023 20:51:00 GMTకొరటాల శివ  దర్శకత్వంలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్  చేస్తున దేవర సినిమా షూటింగ్ శరేగంగా సాగుతోంది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం ఇంకా మొదలు పెట్టలేదు. దానితో పాటు ఈ సినిమా అప్డేట్స్ ఏంటి అని అభిమానులలో ఒక ఆందోళన ఉంది. అయితే నిర్మాతలు ఈ సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడం ఖాయం అని ధీమాగా ఉన్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయనున్నారు. త్వరలో నే ఈ  సినిమా నుండి ఒక అప్డేట్ రానుంది అని అన్నారు. అయితే  ఈ సినిమా లో ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పేస్తారు మేకర్స్. 

దానితో పాటు ఒక పోస్టర్ కూడ రిలీజ్ అవుతోంది అని సమాచారం. ప్రస్తుతం ఇవే వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను మార్చి మొదటివారం లేదా రెండవ వారంలో ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.  షూటింగ్ ఒక్కటే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా రెండవ భాగాన్ని కూడా వచ్చే ఏడాది స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయిట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది.

కొరటాల శివ తన మార్క్ ఉండేలా ఈ సినిమా రివెంజ్ డ్రామాగా కథను రాసుకున్నారట. ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ కనిపించబోతున్నాడు.. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ లో చూపించాలి అని దర్శకుడు భావిస్తున్నట్లుగా సమాచారం..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>