MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-91377d3d-830a-4bfb-85d4-db965361cd4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-91377d3d-830a-4bfb-85d4-db965361cd4c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజRaviteja {#}Nellore;Akkineni Nageswara Rao;Kumaar;krishna;Guntur;vamsi;Mass;Industry;ravi teja;Ravi;Box office;Hindi;Kannada;Heroine;Tamil;Music;Cinema;Telugu2 రోజుల్లో "టైగర్ నాగేశ్వరరావు" కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!2 రోజుల్లో "టైగర్ నాగేశ్వరరావు" కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Raviteja {#}Nellore;Akkineni Nageswara Rao;Kumaar;krishna;Guntur;vamsi;Mass;Industry;ravi teja;Ravi;Box office;Hindi;Kannada;Heroine;Tamil;Music;Cinema;TeluguTue, 24 Oct 2023 07:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 2 రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 2.54 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.10 కోట్లు , యుఏ లో 74 లక్షలు , ఈస్ట్ లో 60 లక్షలు , వెస్టు లో 37 లక్షలు , గుంటూరు లో 80 లక్షలు , కృష్ణ లో 44 లక్షలు , నెల్లూరు లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.78 కోట్ల షేర్ ... 11.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి రెండు రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 75 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 85 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8.38 కోట్ల షేర్ ... 15.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 37.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 38.50 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 30.12 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>