NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/snakes43b9fd6c-21db-4889-b575-dae322dc1713-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/snakes43b9fd6c-21db-4889-b575-dae322dc1713-415x250-IndiaHerald.jpgపాములు అంటే ప్రతి ఒక్కరికి కూడా భయమే. పైకి పాములంటే భయం లేదు అని ధైర్యంగా చెబుతున్నా లోలోపల మాత్రం ప్రతి ఒక్కరు కూడా వనికి పోతూ ఉంటారు. అయితే కళ్ళ ముందు పాము కనిపించింది అంటే చాలు ఎందుకో తెలియకుండానే మనసులో గుబులు పుడుతూ ఉంటుంది. ఏకంగా కనిపించేది విషపూరితమైన పాము అంటే అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల రకాల పాములు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి అయSnakes{#}Parugu;New Zealandపాములే కనిపించని.. దేశాలు కూడా ఉన్నాయా.. అవేంటో తెలుసా?పాములే కనిపించని.. దేశాలు కూడా ఉన్నాయా.. అవేంటో తెలుసా?Snakes{#}Parugu;New ZealandTue, 24 Oct 2023 18:14:00 GMTపాములు అంటే ప్రతి ఒక్కరికి కూడా భయమే. పైకి పాములంటే భయం లేదు అని ధైర్యంగా చెబుతున్నా లోలోపల మాత్రం ప్రతి ఒక్కరు కూడా వనికి పోతూ ఉంటారు. అయితే కళ్ళ ముందు పాము కనిపించింది అంటే చాలు ఎందుకో తెలియకుండానే మనసులో గుబులు పుడుతూ ఉంటుంది. ఏకంగా  కనిపించేది విషపూరితమైన పాము అంటే అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల రకాల పాములు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి అయితే.. ఇంకొన్ని విషపూరితం కానివి అని చెప్పాలి. అయితే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన అక్కడ పాములు ఉండడం సహజం. దేశంలో ఉన్న పాము జాతులు మరో దేశంలో ఉండకపోవచ్చు. కానీ ఇక ప్రతి దేశంలో పాములు ఉండడం మాత్రం సర్వసాధనం అని చెప్పాలి. కానీ ఈ ప్రపంచంలో పాములు కనిపించని దేశాలు కూడా ఉన్నాయి అంటే నమ్ముతారా.. అదేంటి పాములు లేని దేశాలా.. అలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయా అని ప్రతి ఒక్కరు ముందుగా ఆశ్చర్యపోతారు.


 కానీ నిజంగానే ప్రపంచంలో ఇలా కనీసం ఒక్క పాము కూడా లేని దేశాలు ఉన్నాయట. అవే బ్రిటన్, ఐర్లాండ్, న్యూజిలాండ్ దేశాలు అన్నది తెలుస్తుంది. ఈ మూడింటినీ కూడా ఎంతోమంది నిపుణులు  పాములే కనిపించని దేశాలుగా చెబుతూ ఉంటారు  ఇప్పటివరకు ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించలేదని రికార్డులు పేర్కొంటున్నాయి  అయితే అతి శీతల ప్రదేశాలు కావడమే ఇందుకు కారణమని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. సరిసృపాలు గడ్డకట్టే చలిలో బతకలేవు అని అంటున్నారు నిపుణులు. అయితే మరికొన్ని పరిశోధనల్లో మాత్రం ఐర్లాండ్, బ్రిటన్ లో కొన్ని ప్రత్యేకమైన జాతులకు చెందిన పాములు ఉన్నాయని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>