BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrbdfbfee6-9ca6-43fd-8197-dfe3da57ccad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrbdfbfee6-9ca6-43fd-8197-dfe3da57ccad-415x250-IndiaHerald.jpgఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఇజ్రాయెల్ పై అనూహ్యంగా విరుచుకుపడిన హమాస్.. ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. అంతే కాదు.. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గాజా శవాల దిబ్బగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెంగాణా ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు పలుకుతోందని మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అసదుద్దీన్‌ ఒవైసీ నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన మహమూద్ అలీ.. సభకు తనను అసద్ పిలిచారని.. మీరు కూడా అక్కడికి వెళ్లి పాలస్తీనియన్లతో మేము ఉన్నామనKCR{#}war;central government;ali;KCR;CM;Minister;Israel;Governmentపాలస్తీనాకు కేసీఆర్‌ మద్దతు.. ఎన్నికల కోసమేనా?పాలస్తీనాకు కేసీఆర్‌ మద్దతు.. ఎన్నికల కోసమేనా?KCR{#}war;central government;ali;KCR;CM;Minister;Israel;GovernmentTue, 24 Oct 2023 08:00:00 GMTఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఇజ్రాయెల్ పై అనూహ్యంగా విరుచుకుపడిన హమాస్.. ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. అంతే కాదు.. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గాజా శవాల దిబ్బగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెంగాణా ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు పలుకుతోందని మంత్రి మహమూద్ అలీ తెలిపారు.

అసదుద్దీన్‌ ఒవైసీ నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన మహమూద్ అలీ.. సభకు తనను అసద్ పిలిచారని.. మీరు కూడా అక్కడికి వెళ్లి పాలస్తీనియన్లతో మేము ఉన్నామని మా సందేశం ఇవ్వండని సీఎం కేసీఆర్ తనతో చెప్పారని అన్నారు. మేము ప్రపంచంలో శాంతిని కోరుకుంటున్నామని.. ముస్లింలకు ప్రభుత్వం చేతనైనంత సహాయం చేస్తుందని కేసీఆర్ సందేశం ఇచ్చారని మహమూద్ అలీ తెలిపారు. పాలస్తీనియన్లకు సహాయం చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని మహమూద్ అలీ తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>