Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood25420af1-aed1-4825-8596-935e6d14b34d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood25420af1-aed1-4825-8596-935e6d14b34d-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు ఎన్నోసార్లు ఇలా జరిగాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతోనే మరో హీరో సూపర్ హిట్ కొట్టాడు. అయితే కేవలం సినిమాల విషయంలోనే కాదు సినిమాలోని క్యారెక్టర్ల విషయంలో కూడా ఇలా జరుగుతుంది. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలలో నటించే అవకాశం వస్తే డేట్స్ ఖాళీ లేకనో లేదంటే ఇంకేదైనా కారణంతో కొంతమంది వదులుకుంటారు. కానీ అదే పాత్ర చేసి ఇంకొకరు ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. Kollywood{#}mohan babu;Dalapathi;Sanjay Dutt;editor mohan;Joseph Vijay;Hero;Tollywood;Director;bollywood;Lokesh;Lokesh Kanagaraj;Cinema'లియో'లో.. సంజయ్ దత్ పాత్ర.. ఆ టాలీవుడ్ హీరో చేయాల్సిందా?'లియో'లో.. సంజయ్ దత్ పాత్ర.. ఆ టాలీవుడ్ హీరో చేయాల్సిందా?Kollywood{#}mohan babu;Dalapathi;Sanjay Dutt;editor mohan;Joseph Vijay;Hero;Tollywood;Director;bollywood;Lokesh;Lokesh Kanagaraj;CinemaMon, 23 Oct 2023 12:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు ఎన్నోసార్లు ఇలా జరిగాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతోనే మరో హీరో సూపర్ హిట్ కొట్టాడు. అయితే కేవలం సినిమాల విషయంలోనే కాదు సినిమాలోని క్యారెక్టర్ల విషయంలో కూడా ఇలా జరుగుతుంది. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలలో నటించే అవకాశం వస్తే డేట్స్ ఖాళీ లేకనో లేదంటే ఇంకేదైనా కారణంతో కొంతమంది వదులుకుంటారు. కానీ అదే పాత్ర చేసి ఇంకొకరు ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే దళపతి విజయ్ లియో సినిమాలోని ఒక కీలక క్యారెక్టర్ విషయంలో కూడా ఇదే జరిగిందట. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా లియో మేనియానే కనిపిస్తుంది. భాషతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి టికెట్ బుకింగ్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా ఉండడం ఇక సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఆంటోని  దాస్ అనే మెయిన్ విలన్ క్యారెక్టర్ని ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పోషించారు.


 ఈ పాత్ర ఇక మూవీకి హైలెట్గా నిలిచింది అని చెప్పాలి  అయితే ఈ పాత్రలో ముందుగా లోకేష్ కనకరాజు సంజయ్ దత్ ను అనుకోలేదట. టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న మోహన్ బాబుతో ఇక ఈ పాత్రను చేయించాలని అనుకుంటున్నాడట డైరెక్టర్. అయితే దళపతి విజయ్ మాత్రం మోహన్ బాబు కంటే సంజయ్ దత్ బెస్ట్ ఛాయిస్ అని సలహా ఇచ్చాడట. ఇక విజయ్ మాటను కాదనలేక డైరెక్టర్ లోకేష్ సంజయ్ దత్ ను కలిసి స్టోరీ వివరించగా.. ఇక 10 నిమిషాల స్టోరీ విని వెంటనే ఓకే చెప్పేసాడట సంజయ్ దత్. ఇలా మోహన్ బాబు చేయాల్సిన పాత్ర సందడి దత్ దక్కింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>