Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccc56b2eb1-8e11-4252-8759-ac5156cb790e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccc56b2eb1-8e11-4252-8759-ac5156cb790e-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో అందరి అంచనాలు కూడా తారుమారు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఫలితం కూడా ఊహకందని రీతిలోనే ఉంటుంది. తప్పకుండా గెలుస్తుంది అని ప్రేక్షకులందరూ నమ్మకం పెట్టుకున్న టీమ్స్ చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంటే గెలవడం కష్టమే అని అందIcc{#}Afghanistan;Chidambaram;maya;Cricket;Pakistan;World Cup;New Zealand;Indiaవరల్డ్ కప్ లో ఆసక్తికర పోరు.. స్పిన్ - ఫేస్ మధ్య యుద్ధం?వరల్డ్ కప్ లో ఆసక్తికర పోరు.. స్పిన్ - ఫేస్ మధ్య యుద్ధం?Icc{#}Afghanistan;Chidambaram;maya;Cricket;Pakistan;World Cup;New Zealand;IndiaMon, 23 Oct 2023 08:30:00 GMTవరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఒక్క మ్యాచ్  కూడా మిస్ అవ్వకుండా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో అందరి అంచనాలు కూడా తారుమారు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఫలితం కూడా ఊహకందని రీతిలోనే ఉంటుంది. తప్పకుండా గెలుస్తుంది అని ప్రేక్షకులందరూ నమ్మకం పెట్టుకున్న టీమ్స్ చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంటే గెలవడం కష్టమే అని అందరూ అనుకున్న టీమ్స్ చారిత్రాత్మక విజయాలు సాధిస్తూ ఉన్నాయి.


 అయితే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ అయితే పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. కనీసం సెమీఫైనల్ అయినా వెళ్తాయో లేదో అనే నమ్మకాన్ని సొంత అభిమానుల్లో కూడా కలిగించలేకపోతున్నాయి అని చెప్పాలి. ఇక అలాంటి టీమ్స్ లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ప్రస్తుతం నేడు వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ జరగబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఇక ఈ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వబోతుంది అని చెప్పాలి.


 వరల్డ్ లోనే బెస్ట్ బౌలింగ్ విభాగంగా పిలుచుకునే పాకిస్తాన్.. ఇక స్పిన్ బౌలింగ్ తో మాయ చేసే ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగపోతుంది. అయితే చిదంబరం స్టేడియం స్పిన్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది. దీంతో ఆఫ్గనిస్తాన్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మొన్నటికి మొన్న ఇదే స్టేడియంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది ఆఫ్గనిస్తాన్. కాగా మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు పాకిస్తాన్ రెండు వరుస ఓటములతో డీల  పడింది. దీంతో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆఫ్గనిస్తాన్ అడిగిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక విజయం సాధించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>