MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyawareare-glammer-photos46e69f34-67dc-42e0-9bc4-1aba176cbd8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyawareare-glammer-photos46e69f34-67dc-42e0-9bc4-1aba176cbd8e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో హీరోయిన్ ప్రియా వారియర్ కూడా ఒకరు.. మొదట కన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం యువతను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఓరు ఆధార్ లవ్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రియా వారియర్ ఈ సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ను అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.నిరంతరం సోషల్ మీడియాలో తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంటూ మంచి పాపులారిటీ అందుకుంది. ఇటీవల ప్రియా తెలుగులో నటించిన ఇష్క్ సినిమా కూడా నిరాశపరిPRIYAWAREARE;GLAMMER;PHOTOS{#}Variar;Fidaa;Heroine;kalyan;Vijayadashami;Priya;festival;Dussehra;media;Love;Cinemaబ్లాస్టింగ్ అందాలతో ప్రియ వారియర్ అందాలు..!!బ్లాస్టింగ్ అందాలతో ప్రియ వారియర్ అందాలు..!!PRIYAWAREARE;GLAMMER;PHOTOS{#}Variar;Fidaa;Heroine;kalyan;Vijayadashami;Priya;festival;Dussehra;media;Love;CinemaMon, 23 Oct 2023 23:00:00 GMTసోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో హీరోయిన్ ప్రియా వారియర్ కూడా ఒకరు.. మొదట కన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం యువతను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఓరు ఆధార్ లవ్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రియా వారియర్సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ను అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.నిరంతరం సోషల్ మీడియాలో తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంటూ మంచి పాపులారిటీ అందుకుంది.

ఇటీవల ప్రియా తెలుగులో నటించిన ఇష్క్ సినిమా కూడా నిరాశపరిచింది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలో ఈమె కీలకమైన పాత్రలో కూడా నటించింది. సరైన సినిమా పడితే తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రియా వారియర్ సోషల్ మీడియాలో కూడా నిరంతరం గ్లామర్ షో తో రెచ్చిపోతూ ఉంటుంది. బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను టెంట్ చేసేలా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఈమె షేర్ చేసే ఫోటోలను చూస్తే కచ్చితంగా ఈమె ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే అనేంతలా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా ప్రియ వారియర్ మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా ఫెస్టివల్ లుక్ లో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల పూజలు కొనసాగుతూ ఉన్నాయి.దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం ముఖ్యంగా నటీమణులు పలు రకాల అందమైన దుస్తులలో ధరించి పండుగ వేళ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అవుట్ ఫీట్ దుస్తులను హాట్ నెస్ తో రెచ్చిపోయి మరి ఎద అందాలతో ఉన్న బ్లౌజులను వేసుకొని తన యద అందాలతో మెరుపులు మెరిపిస్తోంది. ప్రియ వారియర్ హాట్ లిప్స్తో మత్తుచూపులతో తన అందాన్ని రెట్టింపు చేసేలా కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ వారియర్ గ్లామర్ బ్లాస్టింగ్ కి సైతం పుర్రకారులు ఫిదా అవుతూ ఉన్నారు.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>