Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7dd6ea14-4473-44ce-a872-560923dd22dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7dd6ea14-4473-44ce-a872-560923dd22dc-415x250-IndiaHerald.jpgసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఇక అంతరాయం లేకుండా మ్యాచ్ నిర్వహించాలి అని అంపైర్లు భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు ఎంతలా ప్రయత్నించినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక చివరికి మ్యాచ్ రద్దు అయ్యే ఏర్పడుతూ ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం చూస్తూ ఉంటాం. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం కురవడం కారణంగా ఉత్కంఠ భరితంగా సాగాల్సిన పోరు చివరికి రద్దయి ఇరుCricket {#}South Africa;Cricket;Varsham;World Cup;New Zealand;INTERNATIONAL;Indiaక్రికెట్లో.. వింత కారణాలతో ఆగిన మ్యాచ్లు ఏవో తెలుసా?క్రికెట్లో.. వింత కారణాలతో ఆగిన మ్యాచ్లు ఏవో తెలుసా?Cricket {#}South Africa;Cricket;Varsham;World Cup;New Zealand;INTERNATIONAL;IndiaMon, 23 Oct 2023 09:05:00 GMTసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఇక అంతరాయం లేకుండా మ్యాచ్ నిర్వహించాలి అని అంపైర్లు  భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు ఎంతలా ప్రయత్నించినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక చివరికి మ్యాచ్ రద్దు అయ్యే ఏర్పడుతూ ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం చూస్తూ ఉంటాం. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం కురవడం కారణంగా ఉత్కంఠ భరితంగా సాగాల్సిన పోరు చివరికి రద్దయి ఇరుజట్లకు చెరో పాయింట్ రావడం జరుగుతూ ఉంటుంది.



 అయితే వరల్డ్ కప్ లాంటి టోర్నీలో మాత్రం మ్యాచ్లు ఇలా రద్దవ్వకుండా ఉండేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వర్షపు ముప్పు లేని స్టేడియంలోనే మ్యాచ్ లు నిర్వహించాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు అనూహ్యంగా పరిస్థితుల కారణంగా మ్యాచ్ రద్దు అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల  వరల్డ్ కప్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఏకంగా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగ మంచూ కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎంపైర్లు  కాసేపటి వరకు మ్యాచ్ ఆపేయడంతో అంతరాయం ఏర్పడింది.


 కానీ ఆ తర్వాత మాత్రం సజావుగా మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇక మ్యాచ్లో పొగ మంచు లాగానే గతంలోనూ విచిత్రమైన కారణాలతో ఆగిపోయిన మ్యాచ్ ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి మ్యాచ్లు ప్రపంచ క్రికెట్లో చాలానే ఉన్నాయి. 2008లో తేనెటీగల కారణంగా శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే వన్డే మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. 2017 - 18 రంజీ సీజన్లో ఒక వ్యక్తి స్టేడియంలోకి కారును తీసుకొని రావడంతో..  ఇక మ్యాచ్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.1980లో ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సూర్యగ్రహణం కారణంగా రద్దయింది. ఇలా ప్రపంచ క్రికెట్లో ఇలాంటి మ్యాచ్లు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>