Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral86cb832c-e805-408b-95a5-5acea1efc308-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral86cb832c-e805-408b-95a5-5acea1efc308-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడో జరిగిన ఘటనలు కూడా నిమిషాల వ్యవధిలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా వెలుగులోకి వచ్చే ఆసక్తికర ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని వీడియోలు అయితే పగలబడి నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలకు సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు అందరిని నవ్వించే ఇలాంటి ఒక వీడియోనే వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎంతో మంది మందుబాబులు ఒక పెగ్గు వేసిన తర్వViral{#}media;Instagramమూడు పెగ్గులేసి.. ఎద్దుతోనే గొడవకు దిగాడు.. చివరికి ఏమైందంటే?మూడు పెగ్గులేసి.. ఎద్దుతోనే గొడవకు దిగాడు.. చివరికి ఏమైందంటే?Viral{#}media;InstagramMon, 23 Oct 2023 13:30:00 GMTసోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడో జరిగిన ఘటనలు కూడా నిమిషాల వ్యవధిలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా వెలుగులోకి వచ్చే ఆసక్తికర ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని వీడియోలు అయితే పగలబడి నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలకు సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు అందరిని నవ్వించే ఇలాంటి ఒక వీడియోనే వైరల్ గా మారిపోయింది.


 సాధారణంగా ఎంతో మంది మందుబాబులు ఒక పెగ్గు వేసిన తర్వాత ఏం చేస్తున్నామో కూడా తెలియని విధంగా విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో కొన్ని కొన్ని సార్లు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మందుబాబులు చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే ఇంకొన్నిసార్లు మాత్రం చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మందుబాబు చేసిన పని ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. మూడు పెగ్గులు వేసి ఏకంగా ఒక భారీ ఎద్దుతోనే గొడవకు దిగాడు  ఇక్కడ ఒక మందుబాబు.. ఏకంగా చాలాసేపటి వరకు ఎద్దును విసిగించాడు.



 కాసేపటి వరకు ఓపికగా ఉన్న ఎద్దు ఇక సహనం నశించడంతో.. అతడికి తనదైన పద్ధతిలోనే బుద్ధి చెప్పింది. ఏకంగా కొమ్ములతో ఎత్తి పారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా ఎద్దు కొమ్ములతో ఎత్తేయడంతో రోడ్డుమీద పక్కకు పడిన యువకుడు ఒక్కసారిగా భయపడి పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసి కొంతమంది నేటిజన్స్ నవ్వుకుంటుంటే.. కొంతమంది మాత్రం షాక్ అవుతున్నారు. ఏం బ్రాండ్ తాగావు. కాస్త మాక్కూడా చెప్పు బ్రదర్ అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>