Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedటాలీవుడ్ సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఇండియాలోనే కాదు భారతదేశం దాటి కూడా ఆయన పేరు వినబడుతుంది. ఎప్పుడు వార్తల్లో నిలిచే స్టార్ డైరెక్టర్. ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా విసధికరించి విపులంగా క్లియర్ గా చెప్పేమనిషి. అయితే ఆయన గూర్చి సోషల్ మీడియా లో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతా ఉంటది. అయితే అలాంటి వాటిల్లో ఒకటి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కోడుతుంది.సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గురsocialstars lifestyle{#}Ram Gopal Varma;ram pothineni;marriage;Husband;News;Success;India;media;Darsakudu;Directorఆర్జీవీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి గాయత్రీ...!!ఆర్జీవీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి గాయత్రీ...!!socialstars lifestyle{#}Ram Gopal Varma;ram pothineni;marriage;Husband;News;Success;India;media;Darsakudu;DirectorMon, 23 Oct 2023 23:33:44 GMTటాలీవుడ్ సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఇండియాలోనే కాదు భారతదేశం దాటి కూడా ఆయన పేరు వినబడుతుంది. ఎప్పుడు వార్తల్లో నిలిచే స్టార్ డైరెక్టర్. ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా విసధికరించి విపులంగా క్లియర్ గా చెప్పేమనిషి. అయితే ఆయన గూర్చి సోషల్ మీడియా లో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతా ఉంటది. అయితే అలాంటి వాటిల్లో ఒకటి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కోడుతుంది.సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వాళ్లను మోసం చేస్తుంటారు.ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా తనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాడుకుని వదిలేసాడని సంచలన కామెంట్లు చేసింది.' వర్మ నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. ఇక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని ఆ తర్వాత ' ఐస్ క్రీమ్ 2 ' లో ఆఫర్ ఇచ్చాడు. ఎలాంటి గుర్తింపు రాలేదు. తర్వాత నన్ను పెద్దగా పట్టించుకోలేదు. నాకు పరిచయమైన కొత్తలో నాతో సన్నిహితంగా ఉండేవాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

అందుకే ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి ' అని సూచించింది. ప్రస్తుతం గాయత్రి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసి కూడా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్లావు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రామ్ గోపాల్ వర్మని దారుణంగా తిడుతూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.ఈమెకి వివాహం కూడా అయ్యింది. కానీ అనుకోని కారణాలవల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈమె బోల్డ్ పిక్స్ తో ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం వల్లే ఈమెకు తన భర్త విడాకులు ఇచ్చేసాడని గతంలో వార్తలు కూడా వినిపించాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>