MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/susmitha-star-hero35ee0b41-33d4-4bf1-addb-c3de369b9c62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/susmitha-star-hero35ee0b41-33d4-4bf1-addb-c3de369b9c62-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు ముగ్గురు పిల్లల అన్న సంగతి తెలిసిందే. అందులో రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉన్నారు. సుస్మిత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పనులలో బిజీగా ఉంటోంది.. ఈమధ్య తన తండ్రితో కలిసి ఒక సినిమాని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. మరొక అమ్మాయి శ్రీజ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత మొదట్లో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవాలని భావించినా అది కుదరలేదు. SUSMITHA;STAR HERO{#}Chiranjeevi;Ram Charan Teja;kalyan;kiran;Tollywood;Smart phone;media;Hero;Girl;Heroine;Director;News;Cinemaసుస్మిత పై మోజు తో అర్ధరాత్రి ఆ స్టార్ హీరో ఏం చేశాడంటే..?సుస్మిత పై మోజు తో అర్ధరాత్రి ఆ స్టార్ హీరో ఏం చేశాడంటే..?SUSMITHA;STAR HERO{#}Chiranjeevi;Ram Charan Teja;kalyan;kiran;Tollywood;Smart phone;media;Hero;Girl;Heroine;Director;News;CinemaMon, 23 Oct 2023 14:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు ముగ్గురు పిల్లల అన్న సంగతి తెలిసిందే. అందులో రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉన్నారు. సుస్మిత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పనులలో బిజీగా ఉంటోంది.. ఈమధ్య తన తండ్రితో కలిసి ఒక సినిమాని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు. మరొక అమ్మాయి శ్రీజ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత మొదట్లో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవాలని భావించినా అది కుదరలేదు.


ఉదయ్ కిరణ్ హీరోగా సుస్మిత హీరోయిన్గా పెట్టి ఒక డైరెక్టర్ తో సినిమా తీయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది.. ఇదంతా ఇలా ఉంటే సుస్మిత అప్పట్లో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుందని పలు రకాలగా మీడియా లో వార్తలు ఎక్కువగా ప్రచారం జరిగాయి. అలాంటి సమయంలోనే ఒక టాలీవుడ్ హీరో ఈమె నెంబర్ కనుక్కొని ఈమెకు ప్రతిరోజు మెసేజ్ లు పెట్టి తన సినిమాలో హీరోయిన్గా చేయమని చెప్పేవారట. అర్ధరాత్రి కూడా ఆమెను వదలకుండా ఏదో ఒక మెసేజ్ చేస్తూ విసిగించే వారని సమాచారం.

హీరో మెసేజ్లు హద్దుమీరడంతో ఏం చేయాలో తెలియక సుస్మిత ఏకంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తన ఫోన్ ఇచ్చి ఈ మెసేజ్ చూపించిందట.  రోజుకి ఈ హీరో టార్చర్ భరించలేకపోతున్నానని పవన్ కళ్యాణ్తో చెప్పడంతో ఆ హీరో ఇంటికి వెళ్లి తన కూతురికి అలాంటి మెసేజ్లు చేస్తావా అంటూ చితక్కొట్టారట పవన్ కళ్యాణ్ .దీంతో ఆ హీరో భయపడిపోయి ఇంటికి వెళ్లి మరి సుస్మితకు సారి చెప్పారట.. ఆ హీరోకి అంతవరకు టార్చర్ చేసిన పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలియకుండా చేశారట. అప్పట్లో ఈ విషయం తెగ వైరల్ గా మారిందని సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>