MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos076d6ebb-803d-4194-94a7-bb4ec2787a82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos076d6ebb-803d-4194-94a7-bb4ec2787a82-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అయితే తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటించింది. 2021లో రకుల్ ప్రీతిసింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నని తో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ RAKUL;PHOTOS{#}Jackky Bhagnani;Kumaar;Shahrukh Khan;rakul preet singh;Kollywood;lord siva;Heroine;bollywood;Shiva;Instagram;Director;Cinemaకిల్లింగ్ అందాలతో రకుల్ ప్రీతిసింగ్ హాట్ నెస్..!!కిల్లింగ్ అందాలతో రకుల్ ప్రీతిసింగ్ హాట్ నెస్..!!RAKUL;PHOTOS{#}Jackky Bhagnani;Kumaar;Shahrukh Khan;rakul preet singh;Kollywood;lord siva;Heroine;bollywood;Shiva;Instagram;Director;CinemaMon, 23 Oct 2023 22:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. అయితే తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటించింది. 2021లో రకుల్ ప్రీతిసింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నని తో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఎగ్జైటింగ్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసి పలువురు అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. గతంలో కాస్త స్లిమ్ముగా వీక్ గా కనిపించిన రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటోలలో మాత్రం కాస్త అందంగా బొద్దుగా మారి తన అందచందాలతో గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. రకుల్ హాట్ కంటెంట్ ఎలివేషన్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. రకుల్ నెక్ లైన్ దుస్తులలో ధరించి తన గ్లామర్ తో కుర్రకారులను మరింత ఆకట్టుకుంటోంది.

రకుల్ ప్రీతిసింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా మొదట హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సినిమాలు విషయానికి వస్తే ఇండియన్-2 చిత్రంతోపాటు శివ కార్తికేయంతో కలిసి ఆయాలాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది చివరిలో ఈమె వివాహం చేసుకోబోతోంది అని రూమర్స్ కూడా వినిపించాయి. గత రాత్రి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తదుపరి సినిమా డుంకి డైరెక్టర్ రాజ్ కుమార్ కిరానితో కలిసి రకుల్ ప్రీతిసింగ్ జాకీభగ్న కనిపించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>