BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/reventhd5964077-29de-4afb-8a8a-5cb36cfb21d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/reventhd5964077-29de-4afb-8a8a-5cb36cfb21d8-415x250-IndiaHerald.jpgపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పార్టీలో గొడవలు తలనెప్పి తెచ్చిపెడుతున్నాయి. తాజాగా వి.హనుమంతరావు ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై తీవ్రంగా విమర్శిస్తూ ప్రెస్ మీట్‌ పెట్టి దుమ్మెత్తిపోసారు. ఇప్పుడు ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంటపడ్డాడని.. ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్ ఎగదోస్తుండని.. శ్రీకాంత్ అనే వ్యక్తి నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టాడని వీహెచ్‌ అంటున్నారు. శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ప్రోత్సహించడం సరికాదన్న వీహెచ్.. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గానని నాపై దుష్ప్రచారREVENTH{#}revanth;Gudur;Kumaar;srikanth;Mohandas Karamchand Gandhi;Press;Scheduled Tribes;Backward Classes;Partyరేవంత్‌కు ఉత్తమ్‌, వీహెచ్‌ పంచాయతీ తలనొప్పి?రేవంత్‌కు ఉత్తమ్‌, వీహెచ్‌ పంచాయతీ తలనొప్పి?REVENTH{#}revanth;Gudur;Kumaar;srikanth;Mohandas Karamchand Gandhi;Press;Scheduled Tribes;Backward Classes;PartyMon, 23 Oct 2023 07:14:00 GMTపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పార్టీలో గొడవలు తలనెప్పి తెచ్చిపెడుతున్నాయి. తాజాగా వి.హనుమంతరావు ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై తీవ్రంగా విమర్శిస్తూ ప్రెస్ మీట్‌ పెట్టి దుమ్మెత్తిపోసారు. ఇప్పుడు ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంటపడ్డాడని.. ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్ ఎగదోస్తుండని.. శ్రీకాంత్ అనే వ్యక్తి నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టాడని వీహెచ్‌ అంటున్నారు. శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ప్రోత్సహించడం సరికాదన్న వీహెచ్.. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గానని నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని అది వాస్తవం కాదని అన్నారు.


ఉత్తమ్ కు బీసీ ఓట్లు కావాలి.....బీసీ మీటింగ్ వద్దా అని ప్రశ్నించిన వీహెచ్‌.. కాంగ్రెస్‌లో నుంచి బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తుండన్నారు. నేను పార్టీ మారను.. గాంధీ కుటుంబానికి విరాభిమానినన్న వీహెచ్‌.. ఉత్తమ్ తన మనుషులు మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని పంపించాడని అన్నారు. జగ్గా రెడ్డిని కూడా పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేశాడని.. జగ్గా రెడ్డితో పీసీసీ అధ్యక్షుడవుతావని చెప్పి....రేవంత్ పై ప్రతిరోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్ అని వీహెచ్‌ అంటున్నారు. పార్టీ మారుతున్నా అని మీడియాలో ప్రచారం చేసుకొని...బ్లాక్ మెయిల్ చేసి పార్టీ పదవులు తెచ్చుకున్నాడని వీహెచ్‌ అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>