EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ware0a646da-c7f0-47b8-a2a1-0cad144081b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ware0a646da-c7f0-47b8-a2a1-0cad144081b9-415x250-IndiaHerald.jpgఇజ్రాయెల్-హమాస్ మధ్య కార్చిచ్చు రగులుతుంది. ఇప్పటికే ఇరు దేశాలు విచక్షణా రహితంగా ఒకరి మీద ఒకరు విరుచుకు పడుతున్నారు. ఈ మారణ హోమంలో వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ఇతర దేశాలు వీరికి మద్దతిస్తూ యద్ధంలో పాల్గొనడం వల్ల ఈ యుద్ధ పరిస్థితి చేయిదాటే అవకాశం ఉంది. తమ దేశంపై దాడి చేసి అమాయకులను బలి తీసుకున్న శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుంది ఇజ్రాయెల్. భీకర దాడులు కొనసాగిస్తూ గాజాపై విరుచుకుపడుతుంది. ఇందులో అమాయకులు బలవుతున్నారని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రపంచ దేశాలWAR{#}chanti;Islamic countries;Shatru;AdiNarayanaReddy;war;Government;Israelఇజ్రాయెల్-హమాస్‌పోరు.. మూడో ప్రపంచ యుద్ధమేనా?ఇజ్రాయెల్-హమాస్‌పోరు.. మూడో ప్రపంచ యుద్ధమేనా?WAR{#}chanti;Islamic countries;Shatru;AdiNarayanaReddy;war;Government;IsraelMon, 23 Oct 2023 06:32:00 GMTఇజ్రాయెల్-హమాస్ మధ్య కార్చిచ్చు రగులుతుంది. ఇప్పటికే ఇరు దేశాలు విచక్షణా రహితంగా ఒకరి మీద ఒకరు విరుచుకు పడుతున్నారు. ఈ మారణ హోమంలో వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ఇతర దేశాలు వీరికి మద్దతిస్తూ యద్ధంలో పాల్గొనడం వల్ల  ఈ యుద్ధ పరిస్థితి చేయిదాటే అవకాశం ఉంది.  


తమ దేశంపై దాడి చేసి అమాయకులను బలి తీసుకున్న శత్రు దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుంది ఇజ్రాయెల్. భీకర దాడులు కొనసాగిస్తూ గాజాపై విరుచుకుపడుతుంది. ఇందులో అమాయకులు బలవుతున్నారని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రపంచ దేశాలన్నీ సూచిస్తున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. శత్రువులు ఎక్కడ ఉన్నా మట్టుబెట్టడమే తమ లక్ష్యమని చెబుతుంది.


హమాస్ తీవ్రవాదులకు ఆది నుంచి అండగా పాలస్తీనా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వాన్ని నడపించేదే హమాస్ తీవ్రవాదులు.  వీళ్లు ఇజ్రాయెల్ పై నేరుగా సైన్యంతో బాహ్య యుద్ధానికి దిగితే అది వేరు. కానీ సామాన్య ప్రజలను చంపుతూ.. ఆడపిల్లలపై నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారాలు చేస్తూ ఆపై వాటిని వీడియో రూపంలో చిత్రీకరించి రాక్షసానందం పొందారు. ఇంతటితో ఆగకుండా చంటి పిల్లల దగ్గర నుంచి గర్భణీ ని కడుపులోని శిశువుని చీల్చి చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంటే పలు దేశాలు అడ్డు పడుతున్నాయి.  వీరికి మద్దతు ఇచ్చినందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సిందే.


భారీ యుద్ధానికే ఇజ్రాయెల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది  మూడు నెలలు కావొచ్చు, ఆరు నెలలు కావొచ్చు. యుద్ధం అనివార్యం. ప్రస్తుతం ప్రపంచ ఉగ్రవాద దేశాలన్నీ ఏకం అవుతున్నాయి. తీవ్రవాదులకు రక్షణ కల్పించి.. ఆపై మాకు ఏం సంబంధం లేదని చెప్పే ఇస్లామిక్ దేశాల స్వభావం ఈ యుద్ధంతో తేలిపోతుంది.  ప్రపంచంలోని తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న ఇస్లామిక్ దేశాలు, వారి వెనుక ఉన్న అరబ్ దేశాలు ఎటువైపు ఉండనున్నాయో చూద్దాం. వీరు పాల్గొంటే ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>