BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrd0fad042-dbd3-45f6-98ee-634c2ee6f37b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrd0fad042-dbd3-45f6-98ee-634c2ee6f37b-415x250-IndiaHerald.jpgఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ బిఫామ్‌లు ఇస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తాము ఈ విషయమై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బీఫామ్‌లు ఇవ్వడం సరైన చర్యనే అని ఎన్నికల కమిషన్‌ భావిస్తే....అదే విషయాన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషనర్‌ సమాధానం వస్తే తాము ఫిర్యాదులు చేయడం కూడా మనేస్తామని తద్వారా తమ సమయం, ఎన్నికల కమిషన్‌ సమయం కూడా వృధా కాదని కాంగ్రెస్‌ నేతలkcr{#}pragathi;Chief Commissioner of Elections;CM;Bharatiya Janata Party;Governorచిక్కుల్లో కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు?చిక్కుల్లో కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు?kcr{#}pragathi;Chief Commissioner of Elections;CM;Bharatiya Janata Party;GovernorMon, 23 Oct 2023 06:57:00 GMTఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ బిఫామ్‌లు ఇస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తాము ఈ విషయమై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బీఫామ్‌లు ఇవ్వడం సరైన చర్యనే అని ఎన్నికల కమిషన్‌ భావిస్తే....అదే విషయాన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషనర్‌ సమాధానం వస్తే తాము ఫిర్యాదులు చేయడం కూడా మనేస్తామని తద్వారా తమ సమయం, ఎన్నికల కమిషన్‌ సమయం కూడా వృధా కాదని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.


అలాగే తెలంగాణలో బీజేపీ కీలక నేత ఇంద్రసేనరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చారని ఆయన బీజేపీలో పని చేయడం వల్లనే పదవి వచ్చిందని ప్రకటన చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. అది ఓటర్లను ప్రభావితం చేస్తుందన్న కాంగ్రెస్‌ నేతలు  ఈ విషయంలో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>