LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb73bc6c2-e3dd-4a83-928a-c9927b26cfe8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb73bc6c2-e3dd-4a83-928a-c9927b26cfe8-415x250-IndiaHerald.jpgమనం సాధారణంగా రెడ్ మీట్ ని తింటూ ఉంటాము.ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. కొంతమంది అయితే వారానికి రెండు నుండి మూడు సార్లు రెడ్ మీట్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా రెడ్ మీట్ ను తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు వారి తాజా పరిశోధనల ద్వారా వెల్లడించHealth{#}gummadi;Manam;Red;Sugarమాంసం ఎక్కువగా తింటే కలిగే నష్టాలు?మాంసం ఎక్కువగా తింటే కలిగే నష్టాలు?Health{#}gummadi;Manam;Red;SugarMon, 23 Oct 2023 21:01:00 GMTమనం సాధారణంగా రెడ్ మీట్ ని తింటూ ఉంటాము.ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. కొంతమంది అయితే వారానికి రెండు నుండి మూడు సార్లు రెడ్ మీట్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా రెడ్ మీట్ ను తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు వారి తాజా పరిశోధనల ద్వారా వెల్లడించారు.ప్రాసెస్ చేసిన ఇంకా ప్రాసెస్ చేయని రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్ ను తక్కువగా తీసుకునే వారితో ఎక్కువగా తీసుకునే వారితో పోల్చినప్పుడు ఖచ్చితంగా 62 శాతం మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అదే ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ ను తీసుకోవడం వల్ల ఈ ముప్పు 46 శాతం ఎక్కువగా ఉంటుందని అదే ప్రాసెస్ చేయని రెడ్ మీట్ ను తీసుకోవడం వల్ల ఈ ముప్పు 24 శాతం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అందుకే ఖచ్చితంగా రెడ్ మీట్ ను తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే ప్రోటీన్ అవసరమయ్యే వారు రెడ్ మీట్ కు బదులుగా నట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్లు, రాజ్మా, చియా విత్తనాలు, క్వినోవా, బాదంపప్పు, గుమ్మడి విత్తనాలు, పప్పు దినుసులు వంటి వాటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మొక్క ఆధారిత ప్రోటీన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న విషయాలని గుర్తు పెట్టుకొని రెడ్ మీట్ ని తక్కువ తీసుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>