MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-acd5e5ef-944f-460a-8659-1008db8d5395-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-acd5e5ef-944f-460a-8659-1008db8d5395-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 4 వ సినిమా. ఇది వరకే విరి కాంబినేషన్ లో డాన్ శీను , బలుపు , క్రాక్ అనే మూడు మూవీ లు రూపొందాయి. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇలా ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రూపొందిన మూడు మూవీ లు అద్భుతమైన విజయాలను సాధించడంతో వీరి Raviteja {#}Don Seenu;Krack;sree;ravi teja;rashmika mandanna;Box office;Mass;Heroine;Ravi;News;Cinemaరవితేజ... గోపీచంద్ మలినేని కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్..!రవితేజ... గోపీచంద్ మలినేని కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్..!Raviteja {#}Don Seenu;Krack;sree;ravi teja;rashmika mandanna;Box office;Mass;Heroine;Ravi;News;CinemaSun, 22 Oct 2023 15:30:00 GMTమాస్ మహారాజా రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 4 వ సినిమా. ఇది వరకే విరి కాంబినేషన్ లో డాన్ శీను , బలుపు , క్రాక్ అనే మూడు మూవీ లు రూపొందాయి. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు సాధించాయి.

ఇలా ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రూపొందిన మూడు మూవీ లు అద్భుతమైన విజయాలను సాధించడంతో వీరి కాంబోలో రూపొందనున్న 4 వ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ లో మొదట రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఈ నటి వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె స్థానంలో ఈ మూవీ బృందం శ్రీ లీల ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే రవితేజ , శ్రీ లీలా కాంబోలో ధమాకా అనే మూవీ రూపొందింది.

మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందబోయే 4 వ సినిమాను ఈ నెల 26 వ తేదీన గాని ... 27 వ తేదీన గాని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గోపీచంద్ మలినేని ఈ మూవీ కోసం అదిరిపోయే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>