Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccca011ca9-2b38-48f4-8e4e-18c680483f5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccca011ca9-2b38-48f4-8e4e-18c680483f5d-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ టోర్నీలో భాగంగా నేడు ఒక రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఓటమి ఎరుగని జట్లుగా దూసుకుపోతున్న రెండు టీమ్స్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ రెండు జట్లలో ఏది పైచేయి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది అని చెప్పాలి. కాగా నేడు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. సాధారణంగా ధర్మశాల పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా Icc{#}VIRAT KOHLI;Hardik Pandya;New Zealand;World Cup;K L Rahul;Cricketరసవత్తరమైన పోరుకు అంత సిద్ధం.. ఏ జట్టు విజయాలకు బ్రేక్ పడుతుంది?రసవత్తరమైన పోరుకు అంత సిద్ధం.. ఏ జట్టు విజయాలకు బ్రేక్ పడుతుంది?Icc{#}VIRAT KOHLI;Hardik Pandya;New Zealand;World Cup;K L Rahul;CricketSun, 22 Oct 2023 10:50:00 GMTవరల్డ్ కప్ టోర్నీలో భాగంగా నేడు ఒక రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఓటమి ఎరుగని జట్లుగా దూసుకుపోతున్న రెండు టీమ్స్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ రెండు జట్లలో ఏది పైచేయి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది అని చెప్పాలి. కాగా నేడు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.  ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.


 సాధారణంగా ధర్మశాల పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని చెబుతూ ఉంటారు  దీంతో ఈ రెండు పటిష్టమైన టీమ్స్ మధ్య హోరహోరి పోరులో జరుగుతూ ఉండడంతో రెండు టీమ్స్ కూడా భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం ఉంది. అయితే వరల్డ్ కప్ ప్రారంభం నుంచి నాలుగు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టును.. అటు పటిష్టమైన న్యూజిలాండ్తో మ్యాచ్కి ముందు మాత్రం గాయాల పెడతా తీవ్రంగా వేధిస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతను గాయపడ్డాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే మ్యాచ్ మధ్య లోనే అతను మైదానాన్ని వీడాడు. అయితే అతను జట్టు లో ఉంటే ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ అందుబాటులో ఉన్నట్లు అయ్యేది. కానీ ఇప్పుడు అతను లేకపోవడంతో అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారి పోయింది అని చెప్పాలి.  అయితే భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు మంచి ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశమే. అయితే మరోవైపు న్యూజిలాండ్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>