Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef846f391-f933-4986-b698-1bc1f9f0c6a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef846f391-f933-4986-b698-1bc1f9f0c6a5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.ఇప్పటికే సినిమా షూట్ వాయిదాలు పడి చాలా గ్యాప్ వచ్చింది.దీంతో మేకర్స్ ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేయడం కోసం అలాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కోసం శరవేగంగా షూటింగ్ అయితే జరుపుతున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపు కుంటుండగా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. ఇక ఫ్యsocialstars lifestyle{#}Pooja Hegde;choudary actor;mahesh babu;thaman s;trivikram srinivas;Makar Sakranti;Guntur;January;S Radhakrishna;Mass;Hyderabad;producer;Producer;Director;Cinemaఆ వర్క్ స్టార్ట్ చేసిన 'గుంటూరు కారం' మూవీ టీం...!!ఆ వర్క్ స్టార్ట్ చేసిన 'గుంటూరు కారం' మూవీ టీం...!!socialstars lifestyle{#}Pooja Hegde;choudary actor;mahesh babu;thaman s;trivikram srinivas;Makar Sakranti;Guntur;January;S Radhakrishna;Mass;Hyderabad;producer;Producer;Director;CinemaSun, 22 Oct 2023 10:42:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.ఇప్పటికే సినిమా షూట్ వాయిదాలు పడి చాలా గ్యాప్ వచ్చింది.దీంతో మేకర్స్ ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేయడం కోసం అలాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కోసం శరవేగంగా షూటింగ్ అయితే జరుపుతున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపు కుంటుండగా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. ఇక ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా డబ్బింగ్ వర్క్ షురూ చేసినట్టు తెలుస్తుంది.. హైదరాబాద్ శబ్దాలయ స్టూడియోలో డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసారని తెలుస్తుంది.. అలాగే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత చినబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు..

 చూస్తుంటే పక్కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రావడం ఖాయం అని తెలుస్తుంది. కాగా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు..ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు ఇద్దరు కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి మరి మహేష్ కు త్రివిక్రమ్ ఎలాంటి హిట్ ఇస్తాడో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>