MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani57dc85e6-36e4-4434-8232-38c0fdb790c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani57dc85e6-36e4-4434-8232-38c0fdb790c1-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శౌర్యవ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ని అక్టోబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా జోరుగాNani{#}V;News;s j surya;atreya;editor mohan;Nani;priyanka;Father;producer;Producer;Hindi;October;Tollywood;Kannada;Tamil;Director;Beautiful;Telugu;Cinemaఇంట్రెస్టింగ్ టైటిల్ తో "నాని" నెక్స్ట్ మూవీ..?ఇంట్రెస్టింగ్ టైటిల్ తో "నాని" నెక్స్ట్ మూవీ..?Nani{#}V;News;s j surya;atreya;editor mohan;Nani;priyanka;Father;producer;Producer;Hindi;October;Tollywood;Kannada;Tamil;Director;Beautiful;Telugu;CinemaSun, 22 Oct 2023 13:20:00 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శౌర్యవ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ని అక్టోబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల కాకముందే నాని తన తదుపరి మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. నాని తన తదుపరి మూవీ ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించపోతున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. అలాగే ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు అలాగే ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో ఎస్ జె సూర్య నటించబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే టైటిల్ ని కూడా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి "సరిపోదా శనివారం" అని ఒక డిఫరెంట్ టైటిల్ ను ఈ మూవీ బృందం అనుకున్నట్లు ఇదే టైటిల్ ను మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>