MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinidhi-5aedeeb3-d978-4c01-ba47-5354d513506c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinidhi-5aedeeb3-d978-4c01-ba47-5354d513506c-415x250-IndiaHerald.jpgకన్నడ సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 1" మరియు "చాప్టర్ 2" మూవీ లలో హీరోయిన్ గా నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ నిధి శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "కే జి ఎఫ్" పార్ట్ 1 ... పార్ట్ 2 మూవీ లు అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ లభించింది. దానితో వరుసగా ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావించారు. అలాంటి తరుణం లోనే ఈ బ్యూటీ "కే జీ ఎఫ్" సిరSrinidhi {#}siddhu;sree;vikram;Indian;Tollywood;BEAUTY;Sudeep;Heroine;Kannada;Hero;India;Cinemaవరుస క్రేజీ సినిమా అవకాశాలతో దక్కించుకుంటున్న శ్రీనిధి శెట్టి..!వరుస క్రేజీ సినిమా అవకాశాలతో దక్కించుకుంటున్న శ్రీనిధి శెట్టి..!Srinidhi {#}siddhu;sree;vikram;Indian;Tollywood;BEAUTY;Sudeep;Heroine;Kannada;Hero;India;CinemaSun, 22 Oct 2023 15:15:00 GMTకన్నడ సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 1" మరియు "చాప్టర్ 2" మూవీ లలో హీరోయిన్ గా నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీ నిధి శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "కే జి ఎఫ్" పార్ట్ 1 ... పార్ట్ 2 మూవీ లు అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ లభించింది. దానితో వరుసగా ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావించారు. అలాంటి తరుణం లోనే ఈ బ్యూటీ "కే జీ ఎఫ్" సిరీస్ మూవీ ల తర్వాత విక్రమ్ హీరోగా రూపొందిన "కోబ్రా" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటికి పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కలేదు. అలా చాలా సమయాన్ని గడిపిన ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందబోయే "తెలుసు కదా" సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా రూపొందబోయే 47 వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఈ బ్యూటీ ఎంపిక అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఇంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఒకే సారి రెండు క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఈ రెండు మూవీ లు కనుక మంచి విజయాలను సాధించినట్లు అయితే ఈ నటికి మరిన్ని అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>