Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-babu-movie-py-review-ichina-nati45233b57-df9a-43bb-9d46-3bd545889569-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-babu-movie-py-review-ichina-nati45233b57-df9a-43bb-9d46-3bd545889569-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భగవంత్ కేసరి . ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటివరకు సీమయాసలో సీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కథలలో బాలకృష్ణ నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మొదట సారి బాలకృష్ణ తెలంగాణ యాసలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదలయి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పటికే ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సెలబ్రెటీలు సినిమా పట్ల పాజిsocialstars lifestyle{#}poonam kaur nakshatra;Rayalaseema;Santosham;anil ravipudi;Balakrishna;kajal aggarwal;Chitram;Vijayadashami;Kesari;Blockbuster hit;Dussehra;sree;festival;Success;media;October;Cinemaబాలయ్య బాబు మూవీపై రివ్యూ ఇచ్చిన నటి...!!బాలయ్య బాబు మూవీపై రివ్యూ ఇచ్చిన నటి...!!socialstars lifestyle{#}poonam kaur nakshatra;Rayalaseema;Santosham;anil ravipudi;Balakrishna;kajal aggarwal;Chitram;Vijayadashami;Kesari;Blockbuster hit;Dussehra;sree;festival;Success;media;October;CinemaSun, 22 Oct 2023 16:43:00 GMTబాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భగవంత్ కేసరి . ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటివరకు సీమయాసలో సీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కథలలో బాలకృష్ణ నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మొదట సారి బాలకృష్ణ తెలంగాణ యాసలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదలయి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పటికే ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సెలబ్రెటీలు సినిమా పట్ల పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాని నటి పూనమ్ కౌర్ చూశారు. భగవంత్ కేసరి సినిమా చూసిన తర్వాత ఈమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

భగవంత్ కేసరి చూసినందుకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ సినిమా చూశాక నేను కూడా జై జై బాలయ్య బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నాననీ ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆమెకి ఎంతో నచ్చడంతో తాను కూడా బాలయ్య బ్యాచ్లో చేరాలనుకుంటున్నాను అని తెలియజేస్తూ ఈ పోస్ట్ చేయడంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ముగ్గురు సినిమాలలోను బాలయ్య సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్నటించగా శ్రీ లీల  కూడా బాలయ్యకు కూతురు పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల నేపథ్యంలో వారి మధ్య ఉన్న అనుబంధం తెలియజేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొత్తానికి వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య మరోసారిభగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>