MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha16229b39-a806-42f1-93cc-bc2ff1e985c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha16229b39-a806-42f1-93cc-bc2ff1e985c0-415x250-IndiaHerald.jpgగతంలో టాలీవుడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ త్రిష.. దాదాపుగా 20 ఏళ్ల పాటు హీరోయిన్ గా తన కెరీయర్ని కొనసాగించడం అంటే అది చాలా కష్టమే అని చెప్పవచ్చు. 40 ఎల్ల వయసులో కూడా ఇంత అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే మరింత సులువైన పని కాదు.. ఈ విషయంలో త్రిష మాత్రమే ఆకట్టుకుంటోంది .ఇటీవలే లియో సినిమాలో మరింత అందంగా కనిపించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో కనిపించిన త్రిష ఆపాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పవచ్చు. త్రిష ఎంతో కష్టపడి బరువు పTRISHA{#}Trisha Krishnan;Joseph Vijay;Tollywood;Box office;News;Heroine;Lokesh;Lokesh Kanagaraj;Director;Cinemaత్రిషలో మాత్రమే ఏదో మ్యాజిక్ ఉందా..!!త్రిషలో మాత్రమే ఏదో మ్యాజిక్ ఉందా..!!TRISHA{#}Trisha Krishnan;Joseph Vijay;Tollywood;Box office;News;Heroine;Lokesh;Lokesh Kanagaraj;Director;CinemaSun, 22 Oct 2023 23:00:00 GMTగతంలో టాలీవుడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ త్రిష.. దాదాపుగా 20 ఏళ్ల పాటు హీరోయిన్ గా తన కెరీయర్ని కొనసాగించడం అంటే అది చాలా కష్టమే అని చెప్పవచ్చు. 40 ఎల్ల వయసులో కూడా ఇంత అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే మరింత సులువైన పని కాదు.. ఈ విషయంలో త్రిష మాత్రమే ఆకట్టుకుంటోంది .ఇటీవలే లియో సినిమాలో మరింత అందంగా కనిపించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో కనిపించిన త్రిష ఆపాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పవచ్చు.


త్రిష ఎంతో కష్టపడి బరువు పెరగకుండా డైట్ ఫాలో చేస్తూ తన గ్లామర్ విషయంలో లుక్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా పలు రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ త్రిష చేతినిండా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినా స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ కెరియర్ పరంగా బాగా బిజీ హీరోయిన్గా మారిపోయింది. లియో సినిమాకి మిక్సడ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి.


ముఖ్యంగా లియో సెకండ్ హాఫ్ విషయంలో లోకేష్ కనకరాజు పలు జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింత బాగుండేదని సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.. లియో సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. దీన్ని బట్టి చూస్తే లియో సినిమా సీక్వెల్ లేనట్టే అని తెలుస్తోంది. లియో సినిమాలో త్రిష అందం మరింత ప్లేస్ గా మారిందని ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు విజయ్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో కాస్త ఫెయిల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>