Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket24970096-8eba-4931-9254-628525c63066-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket24970096-8eba-4931-9254-628525c63066-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ చరిత్రలో హై వోల్టేజ్ మ్యాచ్ ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు మైదానంలో ఢీకొన్న అటు కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో అCricket{#}Ahmedabad;Narendra Modi;Dil;Josh;Cricket;October;Pakistan;Rohit Sharma;World Cup;Indiaఆ సాంగ్ వింటే పాకిస్థాన్ గెలుస్తుందని.. రోహిత్ వద్దన్నాడు?ఆ సాంగ్ వింటే పాకిస్థాన్ గెలుస్తుందని.. రోహిత్ వద్దన్నాడు?Cricket{#}Ahmedabad;Narendra Modi;Dil;Josh;Cricket;October;Pakistan;Rohit Sharma;World Cup;IndiaSun, 22 Oct 2023 16:00:00 GMTప్రపంచ క్రికెట్ చరిత్రలో హై వోల్టేజ్ మ్యాచ్ ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు మైదానంలో ఢీకొన్న అటు కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో అన్ని టీమ్స్ ఆడినట్లుగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడవు. కేవలం వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి టోర్నీలలో మాత్రమే తలపడుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఎప్పటిలాగానే టీమిండియా విజయం సాధించింది అని చెప్పాలి.

 అయితే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ జరిగి రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇంకా చర్చ మాత్రం ఆగలేదు అని చెప్పాలి  అయితే ఇటీవల ఇదే విషయం గురించి మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు  రోహిత్ శర్మ అహ్మదాబాద్ స్టేడియంలో డీజేని దిల్ దిల్ పాకిస్తాన్ సాంగ్ ప్లే చేయొద్దు అని సూచించాడు  ఎందుకంటే ఆ సాంగ్ వింటే పాకిస్తాన్ ప్లేయర్లలో జోష్ పెరిగి వారు గెలుస్తారని రోహిత్ శర్మ కి కూడా తెలుసు. కాబట్టి రోహిత్ ఆ సాంగ్ ను ప్లే చేయొద్దని చెప్పాడు. దీంతో భారత్ గెలిచింది అంటూ మైఖేల్వాన్  నవ్వుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>