Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli406b27c9-f327-467a-80d9-1def158d5efe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli406b27c9-f327-467a-80d9-1def158d5efe-415x250-IndiaHerald.jpgప్రపంచ కప్ లో భాగంగా అన్ని మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉండగా.. నేడు ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతుంది. ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని టీమ్స్ గా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న న్యూజిలాండ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాల స్టేడియం ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే రెండు టీమ్స్ కూడా బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఇక ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేKohli{#}jayasurya music;Bangladesh;New Zealand;World Cup;Cricket;VIRAT KOHLIకివీస్ తో మ్యాచ్లో.. భారత క్రికెటర్లను ఊరిస్తున్న అరుదైన రికార్డులు?కివీస్ తో మ్యాచ్లో.. భారత క్రికెటర్లను ఊరిస్తున్న అరుదైన రికార్డులు?Kohli{#}jayasurya music;Bangladesh;New Zealand;World Cup;Cricket;VIRAT KOHLISun, 22 Oct 2023 15:00:00 GMTప్రపంచ కప్ లో భాగంగా అన్ని మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉండగా.. నేడు ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతుంది. ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని టీమ్స్ గా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న న్యూజిలాండ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాల స్టేడియం ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే రెండు టీమ్స్ కూడా బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి  దీంతో ఇక ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అని చెప్పాలి.


 ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగింటిలో  కూడా విజయం సాధించాయి అని చెప్పాలి. ఇక పాయింట్లు పట్టికలో టాప్ 2 లో కొనసాగుతూ ఉన్నాయి. అయితే నేడు జరగబోయే మ్యాచ్ లో ఏదో ఒకటి టీమ్ విజయ పరంపరకు  బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే అటు టీమిండియాను గాయాలు బెడదా వేధిస్తూ ఉండగా.. అటు న్యూజిలాండ్ మాత్రం ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది. కాగా మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లను కొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి అని చెప్పాలి.


 ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు న్యూజిలాండ్తో మ్యాచ్లో కూడా కోహ్లీ సెంచరీ చేశాడు అంటే చాలు వన్డే ఫార్మాట్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. 88 పరుగులు చేస్తే వన్డే ఫార్మాట్లో సనత్ జయసూర్య 13430 పరుగుల రికార్డును దాటేస్తాడు.

 రోహిత్ 46 పరుగులు చేశాడు అంటే చాలు వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ 1532 చేసి టాప్ లో ఉన్న విరాట్ కోహ్లీని అధిగమిస్తాడు.

 టీమిండియా మరో ఓపెనర్ గిల్ 14 పరుగులు చేశాడు అంటే చాలు వన్డే ఫార్మాట్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లు 38 లోనే 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ గా నిలుస్తాడు అని చెప్పాలి  నేడు భారత ఆటగాడు రికార్డులను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>