HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sweet-cornes-usingeb6b98fc-0117-4526-8b4a-db0fb510cf30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sweet-cornes-usingeb6b98fc-0117-4526-8b4a-db0fb510cf30-415x250-IndiaHerald.jpgసాధారణంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సినిమా హల్లు,షాపింగ్ మాల్స్ లో స్వీట్ కార్న్ చుస్తే తినకుండా ఆగలేరు.వాటి నుంచి వచ్చే వాసనే వీరిని ఆకర్సీస్తుంది. ఇంకా చెప్పాలంటే పిల్లలు షాపింగ్ కి,సినిమా హాల్ కి వెళ్ళేదే వీటి కోసం అన్నట్టు చేస్తుంటారు.కానీ మనుషులను అవి వాటి వాసనతో entalanఆకర్షస్తాయో,అంతే ఆరోగ్య ప్రయోజనాలను చేకూరస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.కానీ మొతాదులో తీసుకోవడం మాత్రం ముఖ్యం.అస్సలు ఇవి ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తాయో మనము తెలుసుకుందాం పదండీ.. ఈ స్వీట్ కార్న్ ని ఒక్కో మనిషి రSWEET CORNES;USING{#}Vitamin C;Corn;Magnesium;Sugar;Shakti;Cinemaసినిమా హాల్లో విరివిగా దొరికే స్వీట్ కార్న్ వల్ల ఉపయోగలెంటో తెలుసా..?సినిమా హాల్లో విరివిగా దొరికే స్వీట్ కార్న్ వల్ల ఉపయోగలెంటో తెలుసా..?SWEET CORNES;USING{#}Vitamin C;Corn;Magnesium;Sugar;Shakti;CinemaSun, 22 Oct 2023 06:00:00 GMTసాధారణంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సినిమా హల్లు,షాపింగ్ మాల్స్ లో స్వీట్ కార్న్ చుస్తే తినకుండా ఆగలేరు.వాటి నుంచి వచ్చే వాసనే వీరిని ఆకర్సీస్తుంది. ఇంకా చెప్పాలంటే పిల్లలు షాపింగ్ కి,సినిమా హాల్ కి వెళ్ళేదే వీటి కోసం అన్నట్టు చేస్తుంటారు.కానీ మనుషులను అవి వాటి వాసనతో entalanఆకర్షస్తాయో,అంతే ఆరోగ్య ప్రయోజనాలను చేకూరస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.కానీ మొతాదులో తీసుకోవడం మాత్రం ముఖ్యం.అస్సలు ఇవి ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తాయో మనము తెలుసుకుందాం పదండీ..


స్వీట్ కార్న్ ని ఒక్కో మనిషి రోజుకి 100గ్రాముల చొప్పున తీసుకోవచ్చు.ఇలా తీసుకోవడంతో కెలరీలు 86,కారబోహైడ్రెట్స్ 19grms,ప్రోటీన్ 3.2 grms,కొవ్వు 2.2grms, డైయేటరీ పైబర్ 2.7grms, విటమిన్ సి 9.2grms,ఇంకా థయమిన్,నియాసిన్,ఫోలెట్, పోటాషియం,పాస్పరస్,మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో పుష్కళంగా లభిస్తాయి.

మలబద్ధకం..

కొంతమందికి తిన్నది సరిగా అరగక,ఫ్రీ మోషన్ రాక,తెగ బాధపడుతుంటారు.దానినే అలాగే ఉంచితే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి వారికి స్వీట్ కార్న్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అధికంగా ఉన్న డైయేటరీ ఫైబర్ మలబాద్దకాన్ని సులభంగా తగ్గిస్తుంది.అంతేకాక గ్యాస్ కడుపు నొప్పి,పీరియడ్ క్రాంప్స్ ని కూడా నివారిస్తుంది.

కంటి చూపు..

వీటిని తరుచూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.ఇందులో వున్న లూటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా లభించడంతో కంటి సమస్యలు ఏవి దరి చేరవు.వీటిని పిల్లలకి తినిపించడం చాలా ముఖ్యం.

మధుమేహ నివారణకు..

తగిన మొత్తాదులో డయాబేటిక్ పెషేంట్లు కూడా ద్యేర్యంగా తీసుకోవచ్చు.ఇందులో అధికంగా లభించే ప్రోటీన్ మరియు ఫైబర్ బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.

రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి..

సీజనల్ రోగాలతో పోరాడేందుకు కావాల్సిన రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.అంతేకాక ఇందులో ఉన్న మెగ్నీషియం గుండె జబ్బులు రాకుండా కాపాడేందుకు కూడా సహాయపడతాయి.

రక్తహీనత తగ్గించుకోవడానికి..

గర్భిణీ స్త్రీలలో కలిగే రక్తహీనత తగ్గించడానికి ఇందులో పుష్కళంగా లభించే పోలేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.కానీ కార్న్ అంటే అలెర్జీ కలవారు మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిది.

కావున ఈసారి ఎక్కడైనా స్వీట్ కార్న్ కనబడితే అస్సలు వదలకండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>