MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahulbd064b29-4b0e-4b28-8d33-a292292ddb4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahulbd064b29-4b0e-4b28-8d33-a292292ddb4a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ సంస్థ వారు చాలా సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలను నిర్మించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ సంస్థ వారు తాజాగా ఈ రోజు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు ఈ సంస్థ వారు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఓ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటRahul{#}Akkineni Nagarjuna;geetha;rashmika mandanna;sushanth;Crush;rahul;Rahul Sipligunj;Telugu;Tollywood;News;Darsakudu;Director;Cinemaఈరోజు ఆ క్రేజీ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్న గీత ఆర్ట్స్..!ఈరోజు ఆ క్రేజీ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్న గీత ఆర్ట్స్..!Rahul{#}Akkineni Nagarjuna;geetha;rashmika mandanna;sushanth;Crush;rahul;Rahul Sipligunj;Telugu;Tollywood;News;Darsakudu;Director;CinemaSun, 22 Oct 2023 10:43:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ సంస్థ వారు చాలా సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలను నిర్మించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ సంస్థ వారు తాజాగా ఈ రోజు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు ఈ సంస్థ వారు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఓ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ హీరోగా రూపొందిన "చి లా సౌ" మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే రాహుల్ మంచి విజయాన్ని మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున హీరోగా రూపొందిన మన్మధుడు 2 మూవీ కి దర్శకత్వం వహించి భారీ ఫ్లాప్ ను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం . ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా  రూపొంద బోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందబోయే మూవీ కి సంబంధించిన ఓ గ్లిమ్స్ వీడియోను కూడా ఈ రోజు ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>