Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled308c093-7b2d-44f5-87c3-d477d39d9fb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled308c093-7b2d-44f5-87c3-d477d39d9fb4-415x250-IndiaHerald.jpgఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఉంటారు అనే సంగతి మనకు తెలిసింది. ఇలా అప్పుడప్పుడు మనకు ఇలా ఓకే పోలికలతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు తారాస పడుతూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రిటీల మాదిరిగానే వారి పోలికలతో ఉన్నటువంటి వారిని మనం ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి వారి ఫోటోలు ఎక్కడ కనిపించినా వెంటనే వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్ కి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది.అయితే ఇక్కడ రజనీకాంత్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అచ్చం రజనీకాంత్ పోలికలతో ఉsocialstars lifestyle{#}achu;Rajani kanth;Manam;media;Directorరజినీకాంత్ కు చాయ్ అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది....??రజినీకాంత్ కు చాయ్ అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది....??socialstars lifestyle{#}achu;Rajani kanth;Manam;media;DirectorSun, 22 Oct 2023 17:15:00 GMTఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఉంటారు అనే సంగతి మనకు తెలిసింది. ఇలా అప్పు డప్పుడు మనకు ఇలా ఓకే పోలిక లతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు తారాస పడుతూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రిటీల మాదిరిగానే వారి పోలిక లతో ఉన్నటువంటి వారిని మనం ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి వారి ఫోటోలు ఎక్కడ కనిపించినా వెంటనే వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్ కి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది.అయితే ఇక్కడ రజనీకాంత్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అచ్చం రజనీకాంత్ పోలికలతో ఉన్నటు వంటి వ్యక్తి రోడ్డుపై చాయ్ అమ్ముతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో అందరూ ఆ వ్యక్తి ఫోటో చూసి షాక్ అవుతున్నారు. ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు.

 దీంతో నాదిర్ షా ఆశ్చర్య పోయాడు. తెల్ల గడ్డం, బట్టతల, కళ్ళజోడు పెట్టుకొని దూరం నుంచి చూస్తే అచ్చు రజనీకాంత్ ని తలపించడం తో ఆయన తనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను డైరెక్టర్ నాదిర్ ఈ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ఒక్కసారి గా వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటో లో చూసిన వారందరూ కూడా అచ్చం రజనీకాంత్ పోలికల తోనే ఉన్నారు అంటూ ఆశ్చర్య పోవడమే కాకుండా ఆయనను కలవడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇలా రజనీ కాంత్ పోలికల తో ఉన్నటువంటి ఈయనకు  రజనీకాంత్ పోలికలు ఏ విధంగా అయినా సహాయం చేస్తాయో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>