TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/geetha-madhuri-nandu149fb2bc-9705-4ca3-b8fa-517b893cf42d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/geetha-madhuri-nandu149fb2bc-9705-4ca3-b8fa-517b893cf42d-415x250-IndiaHerald.jpgనటుడు నందు సింగర్ గీతామాధురి దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. అయితే వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉండడమే కాకుండా ఎన్నో సందర్భాలు వీరు ప్రేమని సైతం వీరు బయట పెట్టడం జరిగింది. గీతా మాధురి కూడా ఎన్నో పాటలను పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా గీతా మాధురి నటుడు నందు వివాహం చేసుకున్న తర్వాత వీరి విడాకుల గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఇక వీరికి ఒక పాప కూడా ఉంది. గత రెండేళ్ల నుంచి గీతామాధురి , నందు కూడా విడిపోతున్నారంటూ.. వీరి మధ్య మనస్పర్ధలుGEETHA MADHURI;NANDU{#}geetha;geetha madhuri;nandu;sarath kumar;varalaxmi sarathkumar;Cheque;Reality Show;Nijam;Wife;Newsటీవీ: విడాకులు తీసుకోబోతున్న గీతామాధురి - నందు.. క్లారిటీ ఇదే..!టీవీ: విడాకులు తీసుకోబోతున్న గీతామాధురి - నందు.. క్లారిటీ ఇదే..!GEETHA MADHURI;NANDU{#}geetha;geetha madhuri;nandu;sarath kumar;varalaxmi sarathkumar;Cheque;Reality Show;Nijam;Wife;NewsSat, 21 Oct 2023 02:00:00 GMTనటుడు నందు సింగర్ గీతామాధురి దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. అయితే వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉండడమే కాకుండా ఎన్నో సందర్భాలు వీరు ప్రేమని సైతం వీరు బయట పెట్టడం జరిగింది. గీతా మాధురి కూడా ఎన్నో పాటలను పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా గీతా మాధురి నటుడు నందు వివాహం చేసుకున్న తర్వాత వీరి విడాకుల గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది.

ఇక వీరికి ఒక పాప కూడా ఉంది.  గత రెండేళ్ల నుంచి గీతామాధురి , నందు కూడా విడిపోతున్నారంటూ.. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ అందుకే గీతామాధురి తన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని వార్తలు తెగ వైరల్ గా మారడం జరిగింది.  అందుకే వీరిద్దరూ కలిసి ఏ ఫంక్షన్ కి కూడా వెళ్లలేదంటూ కూడా వార్తలు వినిపించాయి.  తాజాగా నందు వరలక్ష్మి శరత్ కుమార్  నటించిన మ్యాన్షన్-24 అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇందులో చాలా వైలెంట్ పాత్రలో నటించడం జరిగింది నందు . ఈ పాత్రను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇలా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నందు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.


గత రెండు సంవత్సరాల నుంచి తన భార్య నందు తో విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అలాగే మేము చాలా రోజుల నుంచి ఒక రియాలిటీ షో కి వెళ్లబోతున్నామని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజము లేదు. ఇవన్నీ కేవలం వట్టి రూమర్లే అంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఈ విషయాలు చదివినప్పుడు నేను, గీతామాధురి కూడా చాలాసార్లు నవ్వుకున్నాము అంటూ తెలియజేశారు నందు. ఎట్టకేలకు తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్న విషయంపై క్లారిటీ ఇవ్వడంతో గీత మాధురి , నందు పై వస్తున్న రూమర్లకు ఇకనైనా చెక్ పడతాయేమో చూడాలి అంటూ అభిమానులు తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>