LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/jeelakara-water029abd8b-c426-4822-91f8-51a1d872b218-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/jeelakara-water029abd8b-c426-4822-91f8-51a1d872b218-415x250-IndiaHerald.jpgచాలామందికి వారు తిన్న ఆహారం సరిగా జీర్ణం అయి,సరైన నిద్ర ఉండి,ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుంటే చాలు వారి ఆరోగ్యమే వారికి కోట్ల ఆస్తితో సమానం.కానీ కొంతమంది కొన్ని రకాల ఆహారాలను పదేపదే తినడం,వారికి జీర్ణం కాని వస్తువులను అధిక తీసుకోవడం వల్ల వారి పొట్ట రాయి లాగా గట్టిగా మారి,మలం రాకుండా ఉంటుంది.అది క్రమంగా మలబద్ధకం,అజీర్తి,గ్యాస్ వంటి సమస్యలు తలెత్తడమే కాకుండా,రాను రాను కిడ్నీలో స్టోన్స్ పార్మ్ అవ్వడం,కిడ్నీ ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.అలాంటి వారి కోసం కొన్ని రకాల ఆహారాలుJEELAKARA;WATER{#}cumin;oil;Chequeరాయి లాంటి పొట్టను కరిగించే అహరాలివే..!రాయి లాంటి పొట్టను కరిగించే అహరాలివే..!JEELAKARA;WATER{#}cumin;oil;ChequeSat, 21 Oct 2023 19:00:00 GMTచాలామందికి వారు తిన్న ఆహారం సరిగా జీర్ణం అయి,సరైన నిద్ర ఉండి,ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుంటే చాలు వారి ఆరోగ్యమే వారికి కోట్ల ఆస్తితో సమానం.కానీ కొంతమంది కొన్ని రకాల ఆహారాలను పదేపదే తినడం,వారికి జీర్ణం కాని వస్తువులను అధిక తీసుకోవడం వల్ల వారి పొట్ట రాయి లాగా గట్టిగా మారి,మలం రాకుండా ఉంటుంది.అది క్రమంగా మలబద్ధకం,అజీర్తి,గ్యాస్ వంటి సమస్యలు తలెత్తడమే కాకుండా,రాను రాను కిడ్నీలో స్టోన్స్ పార్మ్ అవ్వడం,కిడ్నీ ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.అలాంటి వారి కోసం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం చాలా ఉత్తమమని ఆహర నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో తెలుసుకుందాం పదండీ..


ఫైబర్ కలిగిన ఆహారాలు..

పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.దీనికోసం క్యారెట్,ఓట్స్, బఠానీలు,పప్పులు,బీన్స్,యాపిల్స్,స్ట్రాబెర్రీ వంటి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.వీటిని సరైన క్రమంలో తీసుకోవడంతో ఉదయాన్నే పొట్ట సులభంగా క్లియర్ అవుతుంది.కానీ వీటిని మరీ అధికంగా తీసుకుంటే మాత్రం విరేచనాలు అయ్యే ప్రమాదం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అలోవెరా జ్యూస్..

అలోవెరా జ్యూస్ మలబద్ధకం,అజీర్తి వంటి అనేక సమస్యలను నయం చేయడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.దీన్ని పరగడుపునే రోజుకొక స్ఫూన్ తీసుకోవడంతో,ఉదయాన్నే పొట్టలో వున్న రాయి లాంటి మలం కరిగి,సులభంగా శుభ్రపడుతుంది.అంతే కాక పొట్టలోని నూనె పదార్థాలను బయటకు పంపడంలో కూడా కలబంద బాగా పనిచేస్తుంది.

ఆకుకూరల సలాడ్..

ఆకుకూరల సలాడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల పొట్టలో ఆహారం తేలికగా శుభ్రపడుతుంది.కడుపులో గ్యాస్, నొప్పి వంటివి దరికి రాకుండా కాపాడుతుంది.ఎవరికైనా గ్యాస్, నొప్పి వంటివి ఉంటే,వారు మసాలాలు,వేయించిన ఆహారాలు వంటివి దూరంగా ఉండడం మంచిది.

జీలకర్ర నీరు..

జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది.అంతే కాక కడుపులో గ్యాస్ ఏర్పడటం,కడుపు ఉబ్బరం,పొట్టను శుభ్రం కాకపోవడం వంటి సమస్యలను జీలకర్ర నీరుతో చెక్ పెట్టొచ్చు.మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈ రకమైన ఆహారాలను తప్పక తీసుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>