Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icccec43e8d-9c42-479b-a8b6-d2a5bc424afd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icccec43e8d-9c42-479b-a8b6-d2a5bc424afd-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నిలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన వ్యూహాలన్నింటినీ కూడా పక్కాగా అమలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలా ప్రపంచ కప్ టోర్నీలో మంచి ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు అనుకున్నది సాధిస్తే.. ఇంకొంతమంది మాత్రం ఏదో సాధించాలి అని ఆత్రుతతో చివరికి చెత్త రికార్డులు మూట gట్టుకుంటూ ఉంటారు. అయితే వరల్డ్ కప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఆ ఆనందం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేIcc{#}surya sivakumar;New Zealand;Ross Taylor;Tom Banton;Tom Hooper;Anandam;World Cup;Pakistan;Australia;Cricket;Yevaru;Indiaవరల్డ్ క్రికెట్లో.. పుట్టినరోజు నాడే సెంచరీ చేసిన ప్లేయర్లు వీళ్లే?వరల్డ్ క్రికెట్లో.. పుట్టినరోజు నాడే సెంచరీ చేసిన ప్లేయర్లు వీళ్లే?Icc{#}surya sivakumar;New Zealand;Ross Taylor;Tom Banton;Tom Hooper;Anandam;World Cup;Pakistan;Australia;Cricket;Yevaru;IndiaSat, 21 Oct 2023 10:15:00 GMTవరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నిలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన వ్యూహాలన్నింటినీ కూడా పక్కాగా అమలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలా ప్రపంచ కప్ టోర్నీలో మంచి ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు అనుకున్నది సాధిస్తే.. ఇంకొంతమంది మాత్రం ఏదో సాధించాలి అని ఆత్రుతతో చివరికి చెత్త రికార్డులు మూట gట్టుకుంటూ ఉంటారు. అయితే వరల్డ్ కప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఆ ఆనందం కాస్త ఎక్కువగానే ఉంటుంది.


 అలాంటిది వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ఒక ఆటగాడు.. తన పుట్టినరోజు నాడే మ్యాచ్ ఆడితే.. అదే మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. ఆ సెంచరీ ఎన్నో రికార్డులను బద్దలు కొడితే.. ఇంకేమైనా ఉందా సదరు ఆటగాడు మాత్రమే కాదు అతని అభిమానులు కూడా ఆనందంతో ఎగిరి గంతేస్తారు.  ఇక ఇటీవల భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా ప్లేయర్. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు. అయితే ఈ మ్యాచ్ జరిగిన రోజు అతని పుట్టిన రోజు కూడా కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది.



 అయితే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పుట్టినరోజు నాడే ఆస్ట్రేలియా ఓపనర్ మిచెల్ మార్ష్ సెంచరీ చేసాడు. అయితే అతనిలాగే ఇలా బర్త్ డే రోజు సెంచరీ చేసిన ప్లేయర్లు ఎవరు అన్నది చర్చకు వచ్చింది. ఆ వివరాలు చూసుకుంటే.. న్యూజిలాండ్ ప్లేయర్ టామ్ లాథం తన 30వ పుట్టినరోజు నాడు సెంచరీ చేశాడు. ఇక భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తన 25వ బర్త్ డే రోజు సెంచరీ చేశాడు. మరో న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ సైతం తన 27వ పుట్టినరోజు రోజున, సనత్ జయ సూర్య 39వ బర్త్ డే రోజున, వినోద్ కాంబ్లీ 21వ పుట్టినరోజున, మిచెల్ మార్ష్ 32వ పుట్టినరోజున సెంచరీలు చేశారు  ఇలా సెంచరీలు చేసి తమ బర్త్ డే ని మరింత స్వీట్ మెమొరీ గా మార్చుకున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>