MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-letest-movie-update-news898a9e08-6b97-4eb0-bd70-4e2611532463-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-letest-movie-update-news898a9e08-6b97-4eb0-bd70-4e2611532463-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకిBalayya {#}Arjun Rampal;sree;Amazon;television;anil ravipudi;kajal aggarwal;Kesari;Balakrishna;cinema theater;Cinema;Telugu"భగవంత్ కేసరి" సాటిలైట్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?"భగవంత్ కేసరి" సాటిలైట్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?Balayya {#}Arjun Rampal;sree;Amazon;television;anil ravipudi;kajal aggarwal;Kesari;Balakrishna;cinema theater;Cinema;TeluguSat, 21 Oct 2023 10:30:00 GMTనందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జీ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆ తర్వాత కొన్ని వారాలకి ఈ మూవీ జీ తెలుగు చానల్లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>