TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-recharegeccf5a33a-0c27-45d3-b1af-30e73180fcdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-recharegeccf5a33a-0c27-45d3-b1af-30e73180fcdf-415x250-IndiaHerald.jpgరిలయన్స్ జియో చౌక ధరకే జియో ప్లాన్సులను అందించడమే కాకుండా ఉచిత కాలింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. అలాగే ఇప్పుడు తాజాగా పలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ కూడా ఉచిత సబ్స్క్రిప్షన్ పొందే విధంగా ప్లాన్లను తీసుకురావడం జరుగుతోంది. ఈ ప్లాన్లలో రెండు ఓటీటీ లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్లను కూడా తీసుకురావడం జరుగుతోంది.. అంతేకాకుండా అదనంగ ఈ ప్లాన్ ఉన్నవారికి అన్లిమిటెడ్ 5G డేటా తో కూడా జియో ఆఫర్ అందిస్తోంది.జియో అందిస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ఫ్యాన్లను ఒకసారి తెలుసJIO;RECHAREGE{#}5G;Jioబుల్లి పిట్ట: జియో చౌక ధరకే రీఛార్జి ప్లాన్ తో పాటు OTT సబ్స్క్రిప్షన్..!!బుల్లి పిట్ట: జియో చౌక ధరకే రీఛార్జి ప్లాన్ తో పాటు OTT సబ్స్క్రిప్షన్..!!JIO;RECHAREGE{#}5G;JioSat, 21 Oct 2023 13:00:00 GMTరిలయన్స్ జియో చౌక ధరకే జియో ప్లాన్సులను అందించడమే కాకుండా ఉచిత కాలింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. అలాగే ఇప్పుడు తాజాగా పలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ కూడా ఉచిత సబ్స్క్రిప్షన్ పొందే విధంగా ప్లాన్లను తీసుకురావడం జరుగుతోంది. ఈ ప్లాన్లలో రెండు ఓటీటీ లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్లను కూడా తీసుకురావడం జరుగుతోంది.. అంతేకాకుండా అదనంగ ఈ ప్లాన్ ఉన్నవారికి అన్లిమిటెడ్ 5g డేటా తో కూడా జియో ఆఫర్ అందిస్తోంది.జియో అందిస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ఫ్యాన్లను ఒకసారి తెలుసుకుందాం.


1). రూ.909:
జియో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అన్లిమిటెడ్ 5g డేటా మరియు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను సైతం అందిస్తోంది. అయితే 5g  నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలలో యూజర్స్ ఈ ప్లాన్ తో ప్రతిరోజు 2gb హై స్పీడ్ 4జి డేటాను సైతం 84 రోజుల వరకు పొందవచ్చు.. ఈ ప్లాన్లు ఓటీటి ల విషయానికి వస్తే.. jiotv,zee -5 ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి పొందవచ్చు.

3). రూ.3,662:
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 365 రోజులు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభిస్తుంది.. అలాగే అన్లిమిటెడ్ ఏడాది పాటు కాలింగ్ ఫ్రీ.. అలాగే అన్లిమిటెడ్ 5g డేటాతో పాటు ప్రతిరోజు 100 SMS ప్రయోజనాలను కూడా అందుకోవచ్చట. 5g  నెట్వర్క్ లేని ప్రాంతాలలో..2.5 జిబి హైస్పీడి 4G డేటాను ఏడాది చొప్పున పొందవచ్చు ఇందులో..JIOTV,ZEE -5 సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.


ఇతరత్రా ప్రీపెయిడ్ ప్లాన్ ల వల్ల అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటి ఆఫీస్లను కూడా ఒక నెల లేకపోతే ఏడాది వరకు ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్లాన్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>