LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health039f4e3b-650f-4abc-9abb-9afa77d2da4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health039f4e3b-650f-4abc-9abb-9afa77d2da4e-415x250-IndiaHerald.jpgమనం అసిడిటీని కొన్ని న్యాచురల్‌ పద్ధతుల్లో కూడా తగ్గించుకోవచ్చు. ఇన్‌స్టాంట్‌గా అసిడిటీ లక్షణాలను తగ్గించుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అసిడిటీ వల్ల కడుపు మంటగా ఉంటే పాలను తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లటి పాలను తాగితే మరింత మెరుగైన ప్రయోజనం మీరు పొందొచ్చు. ఇంకా అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఉత్పత్తిని ఈజీగా నిరోధిస్తుంది. అందువల్ల కడుపులో మంట, నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందిHEALTH{#}thulasi;Tulasi;Acidity;Calcium;Manamఅసిడిటీని తగ్గించే న్యాచురల్ టిప్స్?అసిడిటీని తగ్గించే న్యాచురల్ టిప్స్?HEALTH{#}thulasi;Tulasi;Acidity;Calcium;ManamSat, 21 Oct 2023 22:17:00 GMTమనం అసిడిటీని కొన్ని న్యాచురల్‌ పద్ధతుల్లో కూడా తగ్గించుకోవచ్చు.  ఇన్‌స్టాంట్‌గా అసిడిటీ లక్షణాలను తగ్గించుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అసిడిటీ వల్ల కడుపు మంటగా ఉంటే పాలను తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లటి పాలను తాగితే మరింత మెరుగైన ప్రయోజనం మీరు పొందొచ్చు. ఇంకా అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం పొందొచ్చు. పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఉత్పత్తిని ఈజీగా నిరోధిస్తుంది. అందువల్ల కడుపులో మంట, నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కడుపులో మంటగా ఉంటే ఖచ్చితంగా వెంటనే చల్లటి పాలను తాగాలి.అలాగే అసిడిటీకి చెక్‌ పెట్టడంలో సెలెరీ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ వెజిటేబుల్‌తో అసిడిటీ నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఇందులోని క్రియాశీల ఎంజైమ్‌లు, రసాయనాలు కడుపు సంబంధిత సమస్యలను ఈజీగా తగ్గిస్తాయి. ఇది కడుపులో యాసిడ్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.


 ఆకుకూరల వినియోగం యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా యాపిల్ సైడర్‌ వెనిగర్‌లో ఉండే మాలిక్‌ యాసిడ్‌ అసిడిటీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో యాసిడ్ స్రావాన్ని ఈజీగా తగ్గిస్తుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగడం వల్ల ఎసిడిటీ వల్ల కలిగే మంట, నొప్పి ఈజీగా తగ్గుతాయి.అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని ప్రతి రోజూ తాగితే అసిడిటీ ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే తులసి ఆకు కూడా అసిడిటీకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అసిడిటీని తరిమికొడతాయి. ఇది కడుపులో యాసిడ్‌ ప్రభావాన్ని తగ్గించి కడుపుని చాలా కూల్ గా ఉంచుతుంది. కొన్ని తులసి ఆకులను గ్రైండ్ చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. దీని రెగ్యులర్ ఉపయోగం అసిడిటీని నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>