Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-9c302a02-19a5-4a3f-a46e-1d8f8b63a6fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-9c302a02-19a5-4a3f-a46e-1d8f8b63a6fb-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీలో ఎన్ని లవ్ ఎంటర్టైనర్, యాక్షన్ సినిమాలు వచ్చినప్పటికీ సస్పెన్స్ ట్రిలర్ సినిమాలకు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అని చెప్పాలి. ఇక డైరెక్టర్ సరిగ్గా ఇలాంటి మూవీని తీసాడు అంటే ప్రేక్షకులు.. సూపర్ హిట్ కట్టబెడుతూ ఉంటారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే జితు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా మీనా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. Rajini.{#}Venkatesh;Ajay Devgn;Mohanlal;meena;Rajani kanth;Remake;Darsakudu;anil music;Blockbuster hit;Director;Wife;Love;Tamil;gautham new;gautham;Cinemaదృశ్యం మూవీ రజినీకాంత్ చేయాల్సిందా? కానీ ఎందుకు వదులుకున్నారో తెలుసా?దృశ్యం మూవీ రజినీకాంత్ చేయాల్సిందా? కానీ ఎందుకు వదులుకున్నారో తెలుసా?Rajini.{#}Venkatesh;Ajay Devgn;Mohanlal;meena;Rajani kanth;Remake;Darsakudu;anil music;Blockbuster hit;Director;Wife;Love;Tamil;gautham new;gautham;CinemaSat, 21 Oct 2023 14:00:00 GMTసాధారణంగా ఇండస్ట్రీలో ఎన్ని లవ్ ఎంటర్టైనర్, యాక్షన్ సినిమాలు వచ్చినప్పటికీ సస్పెన్స్ ట్రిలర్ సినిమాలకు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అని చెప్పాలి. ఇక డైరెక్టర్ సరిగ్గా ఇలాంటి మూవీని తీసాడు అంటే ప్రేక్షకులు.. సూపర్ హిట్ కట్టబెడుతూ ఉంటారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే జితు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా మీనా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే ఈ మూవీని తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా రీమేక్ చేయగా.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో వెంకటేష్ కన్నడలో రవిచంద్రన్ తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం రీమేక్లో హీరోలుగా నటించారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి.  తమిళంలో లోక నాయకుడు కమలహాసన్ పాపనాశనం అనే టైటిల్ తో దృశ్యం సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఇక కమల్ భార్య పాత్రలో గౌతమ్ నటించగా ఇక కూతుర్లుగా నివేదా థామస్, ఎస్తర్ అనిల్ నటించారు.


 అయితే ఈ దృశ్యం తమిళ రీమేక్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నిజానికి ఈ రీమేక్ సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ చేయాల్సిందట. దృశ్యం తమిళ రీమేకి ఫస్ట్ ఛాయిస్ రజినీకాంతేనట. అయితే దర్శకుడు జీతూ జోసెఫ్ కథను ముందుగా సూపర్ స్టార్ కు వినిపించాడట. కథ నచ్చినప్పటికీ ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇలా రిజెక్ట్ చేయడం వెనక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా ఉందట. సినిమాలో హీరోను జైల్లో వేసి ఒక కానిస్టేబుల్ చితక్కొట్టిస్తాడు. అయితే ఆ సీన్ లో తను నటిస్తే ఫాన్స్ జీవించుకోలేరు అన్న కారణంతోనే రజినీకాంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో కమల్ హాసన్ ఈ సినిమాను ఓకే చేశారు. ఇక సూపర్ హిట్ ఆయన ఖాతాలో చేరిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>