Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8acddb69-5a10-476e-bc4d-7eca32dc2870-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8acddb69-5a10-476e-bc4d-7eca32dc2870-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు..నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఈ మధ్యనే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.ఇటీవలే నాగార్జున తన కొత్త సినిమాను చాలా గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన విషయం విదితమే.. ''నా సామిరంగ' అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ తో పsocialstars lifestyle{#}Akkineni Nagarjuna;bhama;m m keeravani;ranganath;Makar Sakranti;Tollywood;silver screen;Mass;kalyan ram;Heroine;Kannada;Director;Cinemaఅక్కినేని నాగార్జున తో రొమాన్స్ కి ఫిక్స్ అయినా బ్యూటీ....!!అక్కినేని నాగార్జున తో రొమాన్స్ కి ఫిక్స్ అయినా బ్యూటీ....!!socialstars lifestyle{#}Akkineni Nagarjuna;bhama;m m keeravani;ranganath;Makar Sakranti;Tollywood;silver screen;Mass;kalyan ram;Heroine;Kannada;Director;CinemaSat, 21 Oct 2023 07:20:00 GMTఅక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు..నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఈ మధ్యనే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.టీవలే నాగార్జున తన కొత్త సినిమాను చాలా గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన విషయం విదితమే.. ''నా సామిరంగ' అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.. ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ అనిపించుకుని చాలా రోజుల తర్వాత ఈయన సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు..నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్ లోకి మారి పోయాడు. ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను బాగా అలరించింది. 

2024 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అని సినిమా ప్రకటన రోజే చెప్పి మరింత క్యూరియాసిటీ పెంచేసాడు.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బిజీ డైరెక్ట్ చేయబోతున్నాడు..  ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సినిమాపై హైప్ పెంచేస్తునే ఉంది. తాజాగా హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అయ్యింది. ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లను పరిశీలించి చివరకు కన్నడ భామ ఆషికా రంగనాథ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ భామ ఇప్పటికే కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని టాక్.. మరి ఆ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.. కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>