BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp26cd8c89-3f7e-4bbe-b318-2683e3ab1d09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp26cd8c89-3f7e-4bbe-b318-2683e3ab1d09-415x250-IndiaHerald.jpgఅధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను కలిసిన భాజపా నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ మేరకు ఇద్దరు అధికారులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి సత్తుపల్లి పర్యటన ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఖరారు అయిందని... ఆBJP{#}Ram Gopal Varma;raj;sasidhar;Evening;Khammam;central government;Bharatiya Janata Party;Ministerఖమ్మం కలెక్టర్‌, సత్తుపల్లి ఆర్వోపై బీజేపీ కంప్లయింట్‌?ఖమ్మం కలెక్టర్‌, సత్తుపల్లి ఆర్వోపై బీజేపీ కంప్లయింట్‌?BJP{#}Ram Gopal Varma;raj;sasidhar;Evening;Khammam;central government;Bharatiya Janata Party;MinisterSat, 21 Oct 2023 09:16:00 GMTఅధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను కలిసిన భాజపా నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ మేరకు ఇద్దరు అధికారులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి సత్తుపల్లి పర్యటన ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఖరారు అయిందని... ఆ కార్యక్రమం సాయంత్రం జరిగితే దాన్ని ఉదయం జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.


గ్రీన్ ఫీల్డ్ హైవే సాకుతో ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు నోటీసులు ఇచ్చారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. అధికారులు ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో కలెక్టర్లు, అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెడుతున్నారన్న శశిధర్ రెడ్డి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కలెక్టర్, ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>