MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya-e341dd9b-04df-4da9-961d-53a85e6060b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya-e341dd9b-04df-4da9-961d-53a85e6060b8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరీర్ ను కొనసాగిస్తున్న చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గాShreya {#}Venkatesh;Jr NTR;mahesh babu;Prabhas;Beautiful;Tollywood;Josh;Industry;Balakrishna;media;BEAUTY;Akkineni Nagarjuna;kalyan;Chiranjeevi;Heroine;Teluguహాట్ లుక్ ఉన్న డ్రెస్లో స్కిన్ షో తో రెచ్చిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్..!హాట్ లుక్ ఉన్న డ్రెస్లో స్కిన్ షో తో రెచ్చిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్..!Shreya {#}Venkatesh;Jr NTR;mahesh babu;Prabhas;Beautiful;Tollywood;Josh;Industry;Balakrishna;media;BEAUTY;Akkineni Nagarjuna;kalyan;Chiranjeevi;Heroine;TeluguSat, 21 Oct 2023 11:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరీర్ ను కొనసాగిస్తున్న చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

 ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాను నటించిన ఎన్నో సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా అంతకుమించిన అందచందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ పాత్రలను ఎక్కువగా దక్కించుకోవడం లేదు. చాలా వరకు సినిమాల్లో ఇతర కీలక పాత్రలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది.

 ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలతో ఎన్నో సందర్భాలలో కుర్రకారుకి సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా శ్రేయ అదిరిపోయే బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉన్న అల్ట్రా స్టైలిష్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>