Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplaaad99b5-7464-42b1-98ad-c9ad21dfa8d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplaaad99b5-7464-42b1-98ad-c9ad21dfa8d4-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ టోర్నీలో కేవలం భారత క్రికెట్ ప్లేయర్లు మాత్రమే కాదు విదేశీ క్రికెట్ ప్లేయర్లు సైతం ఆడటానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్ లో ఆడటం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడంతోపాటు.. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించే అవకాశం ఉంటుIpl{#}BCCI;Election;Coronavirus;Cricket;Indian;India;Newsక్రికెట్ లవర్స్ కి గుడ్ న్యూస్.. 2024 ఐపీఎల్ ఇండియాలోనే?క్రికెట్ లవర్స్ కి గుడ్ న్యూస్.. 2024 ఐపీఎల్ ఇండియాలోనే?Ipl{#}BCCI;Election;Coronavirus;Cricket;Indian;India;NewsSat, 21 Oct 2023 16:00:00 GMTభారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ టోర్నీలో కేవలం భారత క్రికెట్ ప్లేయర్లు మాత్రమే కాదు విదేశీ క్రికెట్ ప్లేయర్లు సైతం ఆడటానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్ లో ఆడటం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడంతోపాటు.. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది..


 అంతేకాకుండా ఇక వరల్డ్ లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ అందరితో కూడా డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకొని ఇక మరింత అనుభవాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విదేశీ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే కరోనా వైరస్ సమయంలో ఇక ఇండియాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో భారత్ వేదికగా నిర్వహించాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ని యూఏఈ వేదికగా నిర్వహించింది బీసీసీఐ. కానీ ప్రస్తుతం పరిస్థితులు సద్దుమనగడంతో ఇండియా వేదిక గానే ఐపిఎల్ టోర్నీ జరుగుతూ వస్తుంది.


 కానీ 2024 ఐపీఎల్ టోర్నీ మాత్రం భారత్ వేదికగా జరగదు అంటూ ఒక వార్త గత కొంతకాలం నుంచి వైరల్ గా మారిపోయింది. వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్ ఉన్న నేపద్యంలో  ఐపీఎల్ ను వేరే దేశం లో నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ వార్తలు వచ్చాయి  అయితే ఈ విషయంపై క్రికెట్ లవర్స్ అందరికీ కూడా బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఐపీఎల్ టోర్ని ఇండియాలో నిర్వహించబోతున్నట్లు సమాచారం  జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఐపీఎల్ను మరో దేశానికి తరలించబోతున్నారు అన్న వార్తలను బిసిసిఐ చైర్మన్ తోసిపుచ్చారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>