Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithbdad7f9b-0f6b-496d-9b41-2a4dde239279-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithbdad7f9b-0f6b-496d-9b41-2a4dde239279-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో జట్లను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారు ఇక గాయం బారిన పడి వరల్డ్ కప్ మొత్తానికి దూరమవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఎన్నో టీమ్స్ వ్యూహాలు తారుమారు అవుతున్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ జోరు మీద ఉంది టీమ్ ఇండియా. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగం లో కూడా పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. టీమిండియాతో మ్యాచ్ అంటే చRohith{#}Rohit Sharma;Hardik Pandya;Bangladesh;World Cup;Indiaహార్దిక్ గాయంపై.. రోహిత్ శర్మ ఏమన్నాడో తెలుసా?హార్దిక్ గాయంపై.. రోహిత్ శర్మ ఏమన్నాడో తెలుసా?Rohith{#}Rohit Sharma;Hardik Pandya;Bangladesh;World Cup;IndiaFri, 20 Oct 2023 10:50:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో జట్లను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారు ఇక గాయం బారిన పడి వరల్డ్ కప్ మొత్తానికి దూరమవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఎన్నో టీమ్స్ వ్యూహాలు తారుమారు అవుతున్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ జోరు మీద ఉంది టీమ్ ఇండియా. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగం లో కూడా పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి.


 టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్ధులు వణికి పోయే విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో భాగంగా నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా నాలుగింటిలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి పూర్తి అధిపత్యాన్ని చెలాయిస్తూ గ్రాండ్ విక్టరీలను సొంతం చేసుకుంటుంది టీమ్ ఇండియా. అలాంటి టీమ్ ఇండియాకు ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఊహించని షాక్ తగిలింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఎప్పటిలాగానే ఘనవిజయాన్ని అందుకుంది.


 కానీ ఇదే మ్యాచ్లో టీమిండియా కీలక ఆటగాడు గాయం బారిన పడ్డాడు అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాయం బారిన పడి నొప్పితో ఇక మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. అతను జట్టులో కీలక ఆటగాడు కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది  అయితే హార్దిక్ పాండ్య గాయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. హార్దిక్ కి కొంచెంనొప్పి ఉంది. కానీ గాయం పెద్దగా ఏమీ లేదు. రేపు ఉదయం అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్లాలని ఆలోచిస్తాం  అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ కోలుకొని మళ్ళీ జట్టులోకి రావాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>