Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc0f9cfd7d-a6bc-424d-a024-3ba721ec3d54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc0f9cfd7d-a6bc-424d-a024-3ba721ec3d54-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఆద్వితీయమైన విజయాన్ని సాధించడం ఖాయమని అభిమానులు అందరూ కూడా భావించారు. ఈ క్రమంలోనే ఈసారి టీమిండియానే విశ్వవిజేతగా నిలుస్తుందని.. భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి అంచనాలను నిలబెడుతూ టీమిండియా వరుసగా మ్యాచ్లలో విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా నాలుగింటిలో కూడా ఘనవిజయాలను అందుకుంది అని చెప్పాలి. ఇక పాయింట్Icc{#}VIRAT KOHLI;Bangladesh;K L Rahul;World Cup;rahul;Rahul Sipligunj;Varsham;Indiaశభాష్ కేఎల్ రాహుల్.. మరో మెట్టు ఎక్కేసావ్?శభాష్ కేఎల్ రాహుల్.. మరో మెట్టు ఎక్కేసావ్?Icc{#}VIRAT KOHLI;Bangladesh;K L Rahul;World Cup;rahul;Rahul Sipligunj;Varsham;IndiaFri, 20 Oct 2023 11:00:00 GMTవరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఆద్వితీయమైన విజయాన్ని సాధించడం ఖాయమని అభిమానులు అందరూ కూడా భావించారు. ఈ క్రమంలోనే ఈసారి టీమిండియానే విశ్వవిజేతగా నిలుస్తుందని.. భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి అంచనాలను నిలబెడుతూ టీమిండియా వరుసగా మ్యాచ్లలో విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా నాలుగింటిలో కూడా ఘనవిజయాలను అందుకుంది అని చెప్పాలి.


 ఇక పాయింట్లు పట్టికలో నాలుగు విజయాలు సాధించిన న్యూజిలాండ్తో సమానంగానే పాయింట్లు సాధించి ఇక అగ్రస్థానంలో కొనసాగుతుంది టీమిండియా. అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోను ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి అదరగొట్టాడు. అయితే ప్రస్తుతం  కోహ్లీ సెంచరీ గురించి అందరూ చర్చించుకున్నారు. అయితే ఈ సెంచరీ తో పాటు ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా అందరూ చర్చించుకుంటూ ఉండడం గమనార్హం. అయితే కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అతను గొప్ప స్కోరు చేశాడు అనుకునేరు.


 అతను గొప్ప స్కోరు చేసినందుకు కాదు గొప్పగా క్రీడా స్ఫూర్తిని చూపించినందుకు అతని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండగా నాలుగు సార్లు సింగిల్స్ తీసేందుకు అవకాశం వచ్చినా కూడా రాహుల్ తిరస్కరించాడు. కోహ్లీ స్ట్రైక్ లో ఉండి సెంచరీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాహుల్ కోహ్లీ పిలిచినా కూడా సింగిల్స్ తీయడానికి రాలేదు. ఇలా కోహ్లీ కోసం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు కేఎల్ రాహుల్. దీంతో నీ క్రీడా స్ఫూర్తితో మరో మెట్టు ఎక్కేసావు రాహుల్ అని అభిమానులు అందరూ కూడా కొనియాడుతున్నారు. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 103 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ 34 పరుగులు చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>