HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/liver-helth7a108691-66a8-47d0-9c99-c7cd1133576b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/liver-helth7a108691-66a8-47d0-9c99-c7cd1133576b-415x250-IndiaHerald.jpgమన ముఖాన్ని బట్టి మనిషి మాట తీరు నడవడిక, మంచితనం,జీవన విధానం ఉట్టి పడతాయో లేదో కానీ, మనలో వున్న కొన్ని రోగాల గురించి మాత్రం కచ్చితంగా తెలుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఏవైనా రోగాలు మన శరీరాన్ని ఆవహించినప్పుడు కచ్చితంగా మన ముఖంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయట.అ మార్పులను బట్టే మనం అంచనా వేసుకుని జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.అటువంటి రోగాలలో ప్యాటి లివర్ ఉన్నవారికి ముఖంపై చాలా మార్పులు వస్తాయి. అవేంటో మనము తెలుసుకొని జాగ్రత్త పడదాం పదండి.. లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల LIVER;HELTH{#}Spyder;Doctor;Turmeric;Manamముఖాన్ని బట్టి ఫ్యాటి లివర్ సమస్య ఉందొ లేదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా..?ముఖాన్ని బట్టి ఫ్యాటి లివర్ సమస్య ఉందొ లేదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా..?LIVER;HELTH{#}Spyder;Doctor;Turmeric;ManamFri, 20 Oct 2023 06:00:00 GMTమన ముఖాన్ని బట్టి మనిషి మాట తీరు నడవడిక, మంచితనం,జీవన విధానం ఉట్టి పడతాయో లేదో కానీ, మనలో వున్న కొన్ని రోగాల గురించి మాత్రం కచ్చితంగా తెలుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఏవైనా రోగాలు మన శరీరాన్ని ఆవహించినప్పుడు కచ్చితంగా మన ముఖంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయట.అ మార్పులను బట్టే మనం అంచనా వేసుకుని జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.అటువంటి రోగాలలో ప్యాటి లివర్ ఉన్నవారికి ముఖంపై చాలా మార్పులు వస్తాయి. అవేంటో మనము తెలుసుకొని జాగ్రత్త పడదాం పదండి..

లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలో బెళుబేరిన్ అధికంగా పెరిగిపోయి,శరీరం కళ్ళు పసుపు పచ్చగా మారడమే కాకుండా శరీరంలో యూరిన్ నిలువలు పెరిగిపోతాయి.

మొటిమలు..

సాధారణంగా వయసు వల్ల కలిగే హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల మొటిమలు వస్తాయి.ఇవి కేవలం ఒక వయసు వరకు మాత్రమే ఉంటాయి.కానీ ఫ్యాటీ లివర్ తో బాధపడే వారికి మాత్రం చిన్న చిన్న ఇన్ఫలమేషన్ కలిగి,మొఖంతా చిన్న చిన్న మొటిమలు సెబం కారడం వంటి సమస్యలు ఏర్పడతాయి.వీటికి ఎటువంటి మందులను వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అటువంటివారు కచ్చితంగా లివర్ టెస్ట్ చేయించుకొని, ఫ్యాటీ లివర్ ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

మొఖంపై దురద..

కొంతమందికి ముఖము పొడిగా దురదగా అనిపిస్తూ ఉంటుంది.దీనికి కారణం ఫ్యాటీ లివర్ సమస్య ఉండటమే.ఈ సమస్య వల్ల శరీరంలో పైత్యరసం పెరిగి,చర్మం చాలా పొడిగా మారి,దురదను పుట్టిస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే చికిత్స తీసుకోవడం చాలా మంచిది.

ముఖంపై ఎర్రటి మచ్చలు..

శరీరం మరియు ముఖంపై ఎర్రటి మచ్చలు కాలేయ వైఫల్యానికి గుర్తుగా భావించాలి.ఫ్యాటీ లివర్ సమస్య వున్నప్పుడు ఇటువంటి లక్షణాలే కనిపిస్తాయి.ఇవి ఎర్రగా స్పైడర్ వెబ్ లాగా ఉంటాయి.వీటినే స్పైడర్ ఆంజియోమాస్ అంటారు.ఇటువంటివి మీ చర్మం పైన కూడా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ఉత్తమం.

కళ్ళు ఉబ్బుగా మారడం..

చాలామందికి నిద్ర లేకపోవడం వల్ల,సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కళ్ళు ఉబ్బుగా మారుతూ ఉంటాయి.కానీ ఇదే సమస్య ఎక్కువ రోజులు పాటు కొనసాగితే మాత్రం,ఇది ఫ్యాటీ లివర్ గుర్తుగా భావించవచ్చు.ఇటువంటి సమస్యలు మీరు కూడా గమనించినట్లయితే వెంటనే డాక్టర్ సంప్రదించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>