MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shradhadas-0f0aea73-4b7b-4c12-a89f-15b33e752528-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shradhadas-0f0aea73-4b7b-4c12-a89f-15b33e752528-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీలోనే ఈ నటి తన నటనకు మించి అందచందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈ నటికి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాలలో నటించిన శ్రద్ధ చాలా సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించింది.Shradhadas {#}Naresh;allari naresh;Srikakulam;siddhu;Industry;television;BEAUTY;media;Teluguచీరకట్టులో ఏద అందాలతో అలరిస్తున్న హాట్ బ్యూటీ శ్రద్దాదాస్..!చీరకట్టులో ఏద అందాలతో అలరిస్తున్న హాట్ బ్యూటీ శ్రద్దాదాస్..!Shradhadas {#}Naresh;allari naresh;Srikakulam;siddhu;Industry;television;BEAUTY;media;TeluguFri, 20 Oct 2023 11:00:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీలోనే ఈ నటి తన నటనకు మించి అందచందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈ నటికి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాలలో నటించిన శ్రద్ధ చాలా సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించింది.

 ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనే రేంజ్ సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది . అలాగే కొన్ని టీవీ షో లకు కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ నటి సినిమాలలో ఏ స్థాయిలో అందాలను అరబోస్తూ ప్రేక్షకు లను అలరిస్తుందో అంతకుమించిన స్థాయిలో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. 

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రద్ధ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన పర్పుల్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం శ్రద్ధ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>