MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya861a68a9-3e3e-492a-8596-e0d1ce4773e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya861a68a9-3e3e-492a-8596-e0d1ce4773e5-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించగా ... అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో బాలకృష్ణ కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బస్Balayya{#}Arjun Rampal;srikanth;thaman s;Heroine;Silver;kajal aggarwal;Blockbuster hit;sree;anil ravipudi;Balakrishna;Kesari;News;Remake;Cinemaనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించగా ... అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడినందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించగా ... అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడిBalayya{#}Arjun Rampal;srikanth;thaman s;Heroine;Silver;kajal aggarwal;Blockbuster hit;sree;anil ravipudi;Balakrishna;Kesari;News;Remake;CinemaThu, 19 Oct 2023 07:30:00 GMTనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించగా ... అర్జున్ రాంపాల్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో బాలకృష్ణ కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సాంగ్ గా నిలిచినటువంటి "దంచవే మేనత్త కూతురా" అనే సాంగ్ ను రీమేక్ చేసి చిత్రీకరించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సాంగ్ ను ఈ సినిమా డైరెక్టర్ రిలీజ్ లో కాకుండా ఒక వారం తర్వాత చేర్చే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సాంగ్ ఈ సినిమా ఫ్లో ను పాడు చేసే విధంగా ఉంది అని ఆ కారణంతో ఈ సాంగ్ ను పూర్తిగా పక్కకు పెట్టారు అని వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఈ పాటను 3.5 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించి ఫ్లో మిస్ అవుతుంది అనే కారణంతో అంత బడ్జెట్ తో రూపొందించిన సాంగ్ ను ఈ చిత్ర బృందం పక్కన పెట్టేసింది అని కూడా వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ ను పక్కకు పెట్టలేదు అని ఈ సినిమా విడుదల అయిన వారం తర్వాత ఈ సాంగ్ ను కచ్చితంగా ఈ సినిమాలో చేర్చే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉంది అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సాంగ్ ను వెండి తెరపై చూడడానికి బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ను ఈ సినిమాలో యాడ్ చేస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>