BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cash9ff78d1b-364f-4366-b81f-7c4a2674e6b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cash9ff78d1b-364f-4366-b81f-7c4a2674e6b9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఎన్నికల వేళ చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, ఇతర వస్తువులు స్వాధీనం అవుతున్నాయి. నిన్నటి వరకు వరకు పట్టుబడిన మొత్తం సొత్తు విలువ రూ.165.81 కోట్లు దొరికాయి. తనిఖీల్లో నిన్నటి వరకు వరకు మొత్తం రూ.77.87 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ రూ. 8.99 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే స్వాధీనం చేసుకున్న మొత్తం డ్రగ్స్ విలువ రూ.7.55 కోట్లు ఉంటుందట. పCASH{#}Drugs;policeఎక్కడ చెక్‌ చేసినా కోట్లే దొరుకుతున్నాయిగా?ఎక్కడ చెక్‌ చేసినా కోట్లే దొరుకుతున్నాయిగా?CASH{#}Drugs;policeThu, 19 Oct 2023 07:28:00 GMTతెలంగాణలో ఎన్నికల వేళ చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, ఇతర వస్తువులు స్వాధీనం అవుతున్నాయి. నిన్నటి వరకు వరకు పట్టుబడిన మొత్తం సొత్తు విలువ రూ.165.81 కోట్లు దొరికాయి. తనిఖీల్లో నిన్నటి వరకు వరకు మొత్తం రూ.77.87 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ రూ. 8.99 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

అలాగే స్వాధీనం చేసుకున్న మొత్తం డ్రగ్స్ విలువ రూ.7.55 కోట్లు ఉంటుందట. పట్టుబడిన బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువుల విలువ రూ. 62.73కోట్లు ఉంటుందట. పట్టుబడిన ఇతర వస్తువులు, ఉచిత కానుకల విలువ రూ. 8.64కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే రూ.35.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>